రేస్‌లో గ్రేస్ చూపిస్తోన్న అనుపమ.!
- August 02, 2023
‘ప్రేమమ్’ సినిమాతో యూత్ మనసు కొల్లగొట్టి, ‘అఆ’తో ఫ్యామిలీ ఆడియన్స్‌నీ ఆకట్టుకున్న మలయాళ ముద్దుగుమ్మ అనుపమ పరమేశ్వరన్.
తొలుత గ్లామర్‌కి దూరంగా, హద్దులు గీసుకున్న ఈ బ్యూటీ ఇప్పుడు గ్లామర్ హద్దులు చెరిపేసింది. దీంతో, పాప కెరీరే టర్న్ అయిపోయింది.
ప్రస్తుతం ‘టిల్లు స్క్వేర్’లో అనుపమ నటిస్తున్న సంగతి తెలిసిందే. మొదట ఈ ప్రాజెక్ట్ నుంచి అనుపమ తప్పుకుందన్నారు. ఆ తర్వాత మళ్లీ కనెక్ట్ అయ్యింది. లేటెస్ట్గా వచ్చిన ఈ సినిమా టీజర్లో అన్లిమిటెడ్ హాట్‌నెస్‌తో అనుపమ కట్టి పడేసింది.
హీరో సిద్దు జొన్నలగడ్డతో ఘాటైన లిప్‌లాక్ సీన్లలోనూ నటించేసింది. దీంతో, బోల్డ్ క్యారెక్టర్లకూ తాను సై సై అని సంకేతాలు ఇచ్చినట్లయ్యింది. ఈ క్రమంలోనే ఓ బోల్డ్ మూవీ కోసం ఓ యంగ్ డైరెక్టర్ అనుపమని సంప్రదించినట్లు తెలుస్తోంది. పూర్తి వివరాలు వెల్లడి కావల్సి వుంది.
తాజా వార్తలు
- సౌదీ అరేబియాలో భారీ వర్షాలు.. ఆకస్మిక వరదలు..!!
- యూఏఈలో వాతావరణ మార్పులు.. విమాన సర్వీసులకు అంతరాయం..!
- బహ్రెయిన్‌లో డెలివరీ బైక్‌ల కొత్త లైసెన్సులపై నిషేధం?
- ఖతార్‌లో 25 ఆరోగ్య కేంద్రాల ద్వారా హోమ్ వైద్య సేవలు..!!
- కువైట్‌లో నేచర్ రిజర్వ్ లో హంట్.. ఇద్దరు అరెస్ట్..!!
- ఒమన్‌లో ఎల్‌నినో ఎఫెక్ట్.. భారీ వర్షాలు, వరదలు..!
- క్యాన్సర్ రోగులకు గుడ్ న్యూస్ తెలిపిన సిటిజెన్స్ హాస్పిటల్
- రష్యా సంబంధిత ఆంక్షలు, సుంకాల అమలుపై ట్రంప్ తాత్కాలిక మినహాయింపు
- బంగ్లాదేశ్‌లో ఘోర అగ్ని ప్రమాదం..10 మంది సజీవ దహనం
- బ్రెయిన్ క్యాన్సర్‌తో పోరాడుతున్న బాలుడికి అండగా నిలిచిన కేటీఆర్







