'ప్రవాసి అంతిమ యాత్ర' - ప్రాజెక్టుకు దాతలు సహకరించండి
- May 16, 2016
విదేశాలలో మరణించిన తెలంగాణ ప్రవాసీల శవాలను స్వదేశానికి తెప్పించుటకు మృతుల కుటుంబాలకు సహాయ సహకారాలు అందించడానికి హైదరాబాద్ లో ఒక 'హెల్ప్ లైన్' ఏర్పాటు చేయవలసిన అవసరం ఉన్నది.
గల్ఫ్ లోని ఆరుదేశాలలో సుమారు 10 లక్షల మంది తెలంగాణ ప్రవాసి కార్మికులు, ఉద్యోగులు నివసిస్తున్నారు. తెలంగాణ రాష్ట్రానికి చెందిన ప్రవాసులు సంవత్సరానికి సుమారు 200 మందికి పైగా విదేశాలలో చనిపోతున్నారని ఒక అంచనా. గల్ఫ్ తదితర దేశాల నుండి రెండు రోజులకు ఒకశవం హైదరాబాద్ ఏర్ పోర్ట్ కు దిగుమతి అవుతున్నది.
శవాలను తెప్పించడానికి కుటుంబ సభ్యులు ఏయే పత్రాలను పంపాలి ? ఇండియన్ ఎంబసీలతో ఎలా ఉత్తర ప్రత్యుత్తరాలు జరపాలి ? అనే విషయాలతోపాటు విదేశాల నుండి హైదరాబాద్ ఏర్ పోర్ట్ కు శవపేటిక వచ్చినంక వారి స్వగ్రామం వరకు రాష్ట్ర ప్రభుత్వం నుండి ఉచిత అంబులెన్సు సౌకర్యం పొందే విషయంలో మృతుల కుటుంబాలకు ఈ 'హెల్ప్ లైన్' సహాయం చేస్తుంది.
వివరాలకు సంప్రదించండి వాట్సప్ +91 98494 22622

తాజా వార్తలు
- స్టార్‌లింక్ పై నిషేధం విధించాలి: స్వదేశీ జాగరణ్ మంచ్ కీలక వ్యాఖ్యలు
- అత్యవసర పరిస్థితులను ఎదుర్కొనేందుకు సౌదీ సిద్ధం..!!
- బహ్రెయిన్‌లో పర్యాటక వీసాలకు హెల్త్ ఇన్సూరెన్స్ ఫీజు..!!
- అబుదాబిలో నలుగురు విద్యార్థులపై దాడి.. టీచర్‌కు రెండేళ్ల జైలు శిక్ష..!!
- కువైట్‌లో అపార్ట్మెంట్లో అగ్నిప్రమాదం.. ఇద్దరికి గాయాలు..!!
- ఖతార్‌లో ఉరుములు, మెరుపులతో వర్షాలు.. వాతావరణ శాఖ హెచ్చరిక..!!
- ఒమన్‌లోని మస్కట్ పెట్రోల్ బంకుల్లో విస్తృత తనిఖీలు..!!
- విద్యార్థులపై దాడి.. ఉపాధ్యాయుడికి రెండేళ్ల జైలు శిక్ష, దేశ బహిష్కరణ
- వాట్సాప్‌లో సరికొత్త ఫీచర్..
- జార్జియాలోని సిక్స్ ఫ్లాగ్స్ రోలర్ కోస్టర్ ప్రమాదంలో ఒకరు మృతి, పలువురికి గాయాలు







