విదేశీ నౌకని డిటెయిన్ చేసిన బహ్రెయిన్
- May 16, 2016
ఇంప్లిమెంటేషన్ కోర్ట్, ఓ విదేశీ నౌక డిటెన్షన్‌కి ఆదేశాలు జారీ చేసింది. 300,000 డాలర్ల విలువైన షుగర్‌ని ఆ షిప్ డ్యామేజ్ చేసిందనే ఆరోపణల నేపథ్యంలో ఈ ఆదేశాలు జారీ అయ్యాయి. సదరు షిప్, ఓ గల్ఫ్ స్టేట్‌కి షుగర్‌ని సరఫరా చెయ్యాల్సి ఉంది. ఓ ఎక్స్‌పోర్ట్ కంపెనీ, ఆ షిప్‌తో ఒప్పందం కుదుర్చుకుంది. అయితే, ఆ షిప్ నుంచి దుర్గంధం రావడంతో అధికారులు, దాన్ని బహ్రెయిన్‌కి తిరిగి పంపారు. విచారణ సందర్భంగా షిప్‌లోని సిబ్బంది నిర్లక్ష్యం కారణంగానే షుగర్ డ్యామేజీ అయినట్లు గుర్తించారు. ఎక్స్‌పోర్ట్ కంపెనీ, ఆ షిప్‌పై ఫిర్యాదు చేయడానికి సిద్ధమయ్యింది. జరిగిన నష్టాన్ని ఆ షిప్పింగ్ కంపెనీ నుంచి పొందాలని భావిస్తోంది ఎక్స్‌పోర్ట్ కంపెనీ.
తాజా వార్తలు
- స్టార్‌లింక్ పై నిషేధం విధించాలి: స్వదేశీ జాగరణ్ మంచ్ కీలక వ్యాఖ్యలు
- అత్యవసర పరిస్థితులను ఎదుర్కొనేందుకు సౌదీ సిద్ధం..!!
- బహ్రెయిన్‌లో పర్యాటక వీసాలకు హెల్త్ ఇన్సూరెన్స్ ఫీజు..!!
- అబుదాబిలో నలుగురు విద్యార్థులపై దాడి.. టీచర్‌కు రెండేళ్ల జైలు శిక్ష..!!
- కువైట్‌లో అపార్ట్మెంట్లో అగ్నిప్రమాదం.. ఇద్దరికి గాయాలు..!!
- ఖతార్‌లో ఉరుములు, మెరుపులతో వర్షాలు.. వాతావరణ శాఖ హెచ్చరిక..!!
- ఒమన్‌లోని మస్కట్ పెట్రోల్ బంకుల్లో విస్తృత తనిఖీలు..!!
- విద్యార్థులపై దాడి.. ఉపాధ్యాయుడికి రెండేళ్ల జైలు శిక్ష, దేశ బహిష్కరణ
- వాట్సాప్‌లో సరికొత్త ఫీచర్..
- జార్జియాలోని సిక్స్ ఫ్లాగ్స్ రోలర్ కోస్టర్ ప్రమాదంలో ఒకరు మృతి, పలువురికి గాయాలు







