ధోఫర్కు వెళ్లే రహదారిపై లో విజిబిలిటీ. ROP హెచ్చరిక
- August 05, 2023
మస్కట్: చురుకైన గాలుల కారణంగా ధోఫర్ గవర్నరేట్కు వెళ్లే రహదారిలోని కొన్ని భాగాలలో దుమ్ము తుఫానులు తలెత్తే అవకాశం ఉందని, దీంతో లో విజిబిలిటీ సమస్యలు ఎదురవుతాయని రాయల్ ఒమన్ పోలీస్ (ROP) హెచ్చరించింది. ఈ సమయంలో ధోఫర్ గవర్నరేట్లను కలిపే రహదారిపై 15-30 నాట్ల గాలులు వీస్తాయని తెలిపారు. ఒమన్ వాతావరణ శాస్త్రం ప్రకారం.. దుక్మ్ స్టేషన్ వాతావరణ కేంద్రంలో 31 నాట్లు, తుమ్రైట్ స్టేషన్ 29 నాట్లు, ముఖిన్ స్టేషన్ 23 నాట్లు, అల్ మజ్యోనా స్టేషన్ 21 నాట్లు, మార్ముల్ స్టేషన్ 20 నాట్లు గాలి వేగం నమోదైంది.
తాజా వార్తలు
- సౌదీ అరేబియాలో భారీ వర్షాలు.. ఆకస్మిక వరదలు..!!
- యూఏఈలో వాతావరణ మార్పులు.. విమాన సర్వీసులకు అంతరాయం..!
- బహ్రెయిన్లో డెలివరీ బైక్ల కొత్త లైసెన్సులపై నిషేధం?
- ఖతార్లో 25 ఆరోగ్య కేంద్రాల ద్వారా హోమ్ వైద్య సేవలు..!!
- కువైట్లో నేచర్ రిజర్వ్ లో హంట్.. ఇద్దరు అరెస్ట్..!!
- ఒమన్లో ఎల్నినో ఎఫెక్ట్.. భారీ వర్షాలు, వరదలు..!
- క్యాన్సర్ రోగులకు గుడ్ న్యూస్ తెలిపిన సిటిజెన్స్ హాస్పిటల్
- రష్యా సంబంధిత ఆంక్షలు, సుంకాల అమలుపై ట్రంప్ తాత్కాలిక మినహాయింపు
- బంగ్లాదేశ్లో ఘోర అగ్ని ప్రమాదం..10 మంది సజీవ దహనం
- బ్రెయిన్ క్యాన్సర్తో పోరాడుతున్న బాలుడికి అండగా నిలిచిన కేటీఆర్







