దుబాయ్‌కి విమానం నుంచి తప్పించుకున్న ఎలుగుబంటి పిల్ల..!
- August 06, 2023
దుబాయ్: బాగ్దాద్ నుండి దుబాయ్‌కి తరలిస్తున్న ఎలుగుబంటి పిల్ల దాని డబ్బా నుండి తప్పించుకుంది. దీనివల్ల విమానం ఆలస్యమైంది. ఎమిరేట్స్ ఎయిర్‌పోర్ట్‌లో ల్యాండింగ్ చేసిన తర్వాత జంతువును మత్తులో పడేసేందుకు నిపుణుల బృందం రంగంలోకి దిగాల్సి వచ్చిందని ఎయిర్‌లైన్ ఒక ప్రకటనలో వెల్లడించింది. ఇరాకీ ఎయిర్వేస్ తన విమానంలో ఉన్న ఒక జంతువు తన పంజరం నుండి బయటికి వచ్చిందని శుక్రవారం స్పష్టత ఇచ్చింది. అయితే ఇది చట్టబద్ధంగా.. అంతర్జాతీయ నిబంధనల ప్రకారం రవాణా చేయబడిందని తెలిపింది. ఈ సంఘటనకు సంబంధించిన కొన్ని వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయిన తర్వాత ఎయిర్ లైన్స్ స్పందించాయి.
తాజా వార్తలు
- ఒమన్‌లో ఎల్‌నినో ఎఫెక్ట్.. భారీ వర్షాలు, వరదలు..!
- క్యాన్సర్ రోగులకు గుడ్ న్యూస్ తెలిపిన సిటిజెన్స్ హాస్పిటల్
- రష్యా సంబంధిత ఆంక్షలు, సుంకాల అమలుపై ట్రంప్ తాత్కాలిక మినహాయింపు
- బంగ్లాదేశ్‌లో ఘోర అగ్ని ప్రమాదం..10 మంది సజీవ దహనం
- బ్రెయిన్ క్యాన్సర్‌తో పోరాడుతున్న బాలుడికి అండగా నిలిచిన కేటీఆర్
- పిల్లల ఇంటర్నెట్ వినియోగం పై సుప్రీంకోర్టు కీలక తీర్పు
- అబుదాబిలో ఘనంగా బతుకమ్మ సంబరాలు
- పోలీస్ యూనిఫామ్‌లో డ్యాన్స్ చేస్తే కఠిన చర్యలు తప్పవు: డీజీపీ సీవీ ఆనంద్ వార్నింగ్
- ప్రముఖ సంగీత దర్శకుడు దేవా కన్నుమూత
- విమాన టికెట్ల ధరల నియంత్రణ పై కేంద్రం ఫోకస్







