జవాన్ నుండి సరికొత్త పోస్టర్..గుండుతో బాద్షా కిరాక్
- August 07, 2023
ముంబై: బాలీవుడ్ బాద్ షా – అట్లీ కలయిక లో తెరకెక్కుతున్న యాక్షన్ మూవీ ‘జవాన్’. సెప్టెంబర్ 7 న ప్రేక్షకుల ముందుకు రాబోతున్న తరుణంలో మేకర్స్ ప్రమోషన్ కార్యక్రమాలను స్పీడ్ చేసారు. ఇప్పటికే పలు పోస్టర్స్ రిలీజ్ అయ్యి ఆసక్తి రేపగా..తాజాగా మరో స్టైలిష్ పోస్టర్ ను రిలీజ్ చేశారు. ఈ పోస్టర్ లో షారుఖ్..చేతిలో రివాల్వర్ పట్టుకొని గుండుతో కనిపించాడు.
ఈ సినిమాకి, అనిరుధ్ సంగీతాన్ని అందిస్తుండగా.. నయనతార, విజయ్ సేతుపతి , ప్రియమణి , యోగిబాబు ముఖ్యమైన పాత్రలను పోషిస్తున్నారు. సంజయ్ దత్ , విజయ్ , అల్లు అర్జున్ , దీపిక పదుకొణే అతిథి పాత్రల్లో కనిపించనున్నారు. షారుక్ సొంత బ్యానర్లో .. భారీ బడ్జెట్ తో నిర్మితమైన సినిమా ఇది. ఈ మూవీ ఫై అందరిలో భారీ అంచనాలు నెలకొని ఉన్నాయి.
తాజా వార్తలు
- ఇరాన్ అణు సామర్థ్యం పై ట్రంప్ వ్యాఖ్యలు
- బహ్రెయిన్లో అద్దెదారులకు ఊరట..?
- ఒమన్లో ప్రవాస మహిళలు అరెస్ట్..!!
- సౌదీలో నాలుగు ప్రాంతాలకు రెడ్ అలెర్ట్ జారీ..!!
- ప్రాంతీయ భద్రతను మరింత బలోపేతం చేయాలి..!!
- అబుదాబిలో 9,237 ఈ-స్కూటర్లు సీజ్..!!
- కువైట్లో 6 పోలీస్ స్టేషన్లు తాత్కాలికంగా మూసివేత..!
- కువైట్ విదేశాంగ మంత్రితో షేక్ అబ్దుల్లా బిన్ జాయెద్ ఫోన్లో చర్చలు
- తలారి ముత్తన్న కుటుంబానికి తెలంగాణ గల్ఫ్ సమితి ఆర్థిక భరోసా
- లోక్ భవన్లో గవర్నర్ ఆయుధ పూజలు







