సైబరాబాద్: 11 కార్లు, 27 బైకులు స్వాధీనం
- August 09, 2023
హైదరాబాద్: హైదరాబాద్‌లో చోరీ వాహనాలు విక్రయిస్తున్న రెండు అంతరాష్ట్ర దొంగల ముఠాలను సైబరాబాద్ పోలీసులు అరెస్ట్ చేశారు. రెండు వేర్వేరు కేసుల్లో పది మందిని అరెస్ట్ చేశామని సీపీ స్టీఫెన్ రవీంద్ర తెలిపారు. ఆరాంఘర్ చౌరస్తా దగ్గర తనిఖీల్లో భాగంగా ఇద్దరు నిందితులను అదుపులోకి తీసుకున్న పోలీసులు... విచారణ తర్వాత 11కార్లను స్వాధీనం చేసుకున్నారు. ఈ వాహనాలన్నీ పుణె, ఢిల్లీ, హర్యానాలో చోరీ చేసినట్టుగా నిర్ధారించారు. ఒరిజినల్ నెంబర్ ప్లేట్లతో పాటు చేసిస్ నంబర్లను ట్యాంపరింగ్ చేసి విక్రయిస్తున్నారు.
తాజా వార్తలు
- చైనాలో ఒంటరిగా ఉండేవారిని కాపాడే యాప్
- పొంగల్ వేడుకల్లో పాల్గొన్న ప్రధాని మోదీ
- ఐఐటీ హైదరాబాద్‌లో ఫైర్‌సేఫ్టీ ఆఫీసర్ ఉద్యోగాలు
- ఖతార్ విజిటర్లలో 35% మంది గల్ఫ్ దేశాల వారే..!!
- సౌదీలో 89 నాన్ ప్రాఫిట్ సంస్థలపై విచారణ..!!
- దుబాయ్‌లో రియల్ మార్కెట్ మందగమనంలో ఉందా? నిజమెంత?
- నివాస ప్రాంతాలలో కొత్త ప్రైవేట్ స్కూళ్లకు అనుమతి లేదు..!!
- ఒమన్ లో మినిస్టర్స్, అఫిషియల్స్ ప్రమాణ స్వీకారం..!!
- ఆరు నెలల్లో 1,109 మందిపై బహిష్కరణ వేటు: బహ్రెయిన్
- హమద్ పోర్టులో ఆడియో స్పీకర్లలో షాబు..!!







