మే చివరికి రానున్న 'ఒక్క అమ్మాయి తప్ప
- May 17, 2016
సందీప్ కిషన్, నిత్యా మేనన్ జంటగా నటించిన చిత్రం 'ఒక్క అమ్మాయి తప్ప'. ఈ చిత్రాన్ని మే చివరి వారంలో విడుదల చేస్తున్నట్లు హీరో సందీప్ కిషన్ తన ట్విట్టర్ ఖాతా ద్వారా తెలిపారు. రాజసింహ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో హిందీ నటుడు రవి కిషన్ విలన్ పాత్రను పోషించారు. బి. అంజిరెడ్డి నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. ప్రస్తుతం ఈ చిత్రం డబ్బింగ్ పనులు జరుగుతున్నాయి. త్వరలో సినిమా సెన్సార్ విశేషాలను తెలుపుతానని సందీప్ తన ట్విట్టర్ ఖాతాలో పేర్కొన్నారు. రేవతి, అలి, అజయ్, తనికెళ్ల భరణి, బ్రహ్మాజీ, సప్తగిరి తదితరులు ఈ చిత్రంలో ప్రధాన పాత్రల్లో నటించారు.
తాజా వార్తలు
- మరో రెండు రోజుల్లో గ్లోబల్ విలేజ్ సీజన్ 31 ప్రారంభం..
- హైదరాబాద్ ఎయిర్‌పోర్టులో రియల్‌టైమ్ లాస్ట్ అండ్ ఫౌండ్ ట్రాకింగ్ ప్రారంభం
- తొలి డీఎస్పీ బ్యాచ్ పాసింగ్ అవుట్ పరేడ్.. 112 మంది అధికారులకు డీజీపీ ఆనంద్ అభినందనలు
- ఊపిరితిత్తుల్లో నాడ్యూల్.. పోప్ లియోకు త్వరలో శస్త్రచికిత్స
- అక్టోబర్ 17 వరకు రియాద్ విమానాశ్రయం మూసివేత
- ఎస్ఐఆర్ పేరుతో ఓట్-చోరీకి మోడీ, షా, జ్ఞానేష్ కుట్ర
- ప్రధాని మోదీ సభలో ‘2029 PM విజయ్’ ప్లకార్డులు
- శ్రీనగర్‌లో కేంద్ర ఉక్కు మంత్రిత్వ శాఖ,NMDC అధికారులతో బాలశౌరి సమావేశం
- రియాద్ విమానాశ్రయం పై దాడి–హైదరాబాద్ వాసి మృతి
- ఖతార్‌లో ‘GastroZero’ స్లిమ్మింగ్ ఉత్పత్తిపై హెచ్చరిక..!!







