అజ్మాన్ రెసిడెన్షియల్ టవర్‌లో భారీ అగ్ని ప్రమాదం
- August 12, 2023
అజ్మాన్ రెసిడెన్షియల్ టవర్‌లో భారీ అగ్ని ప్రమాదం
యూఏఈ: అజ్మాన్ లోని రెసిడెన్షియల్ టవర్‌లో శుక్రవారం భారీ అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. షేక్ ఖలీఫా బిన్ జాయెద్ స్ట్రీట్‌లోని అల్-నైమ్యా ప్రాంతంలోని 15 అంతస్తుల నివాస భవనంలో ఈ మధ్యాహ్నం అగ్నిప్రమాదం జరిగిందని అజ్మాన్ పోలీసులు ట్వీట్ చేశారు. అయితే, ఇప్పటివరకు ఎవరూ గాయపడ్డట్టు సమాచారం లేదు. నివాసితులను అధికారులు ఖాళీ చేయించినట్టు పోలీసు ఆపరేషన్స్ డైరెక్టర్ జనరల్ మేజర్ అబ్దుల్లా సైఫ్ అల్-మత్రౌషి తెలిపారు. ఈ సంఘటనలో 16 అపార్ట్మెంట్లు, 13 దెబ్బతిన్న వాహనాలు దగ్ధమయ్యాయని పేర్కొన్నారు. కాగా, అగ్నిప్రమాదానికి గల కారణాలు తెలియరాలేదు.
తాజా వార్తలు
- సౌదీ అరేబియాలో భారీ వర్షాలు.. ఆకస్మిక వరదలు..!!
- యూఏఈలో వాతావరణ మార్పులు.. విమాన సర్వీసులకు అంతరాయం..!
- బహ్రెయిన్‌లో డెలివరీ బైక్‌ల కొత్త లైసెన్సులపై నిషేధం?
- ఖతార్‌లో 25 ఆరోగ్య కేంద్రాల ద్వారా హోమ్ వైద్య సేవలు..!!
- కువైట్‌లో నేచర్ రిజర్వ్ లో హంట్.. ఇద్దరు అరెస్ట్..!!
- ఒమన్‌లో ఎల్‌నినో ఎఫెక్ట్.. భారీ వర్షాలు, వరదలు..!
- క్యాన్సర్ రోగులకు గుడ్ న్యూస్ తెలిపిన సిటిజెన్స్ హాస్పిటల్
- రష్యా సంబంధిత ఆంక్షలు, సుంకాల అమలుపై ట్రంప్ తాత్కాలిక మినహాయింపు
- బంగ్లాదేశ్‌లో ఘోర అగ్ని ప్రమాదం..10 మంది సజీవ దహనం
- బ్రెయిన్ క్యాన్సర్‌తో పోరాడుతున్న బాలుడికి అండగా నిలిచిన కేటీఆర్







