తప్పిపోయిన ముగ్గురు ఎమిరాటీస్ ఒమన్‌లో మృతి
- August 14, 2023
యూఏఈ: ఆగష్టు 12వ తేదీన తప్పిపోయిన ముగ్గురు ఎమిరాటీస్ ఒమన్‌లో మృతి చెందారు. ఏడుగురు వ్యక్తులతో కూడిన రెండు వాహనాలు లోయ ప్రవాహంలోకి కొట్టుకుపోయాయి. ఇందులో నలుగురు గాయాలతో తప్పించుకున్నారు. కాగా, మరో గల్లంతయ్యారు. తప్పిపోయిన ముగ్గురు ఎమిరాటీస్లో ఒకరు శవమై కనిపించారని ఒమన్ సివిల్ డిఫెన్స్ అండ్ అంబులెన్స్ అథారిటీ వెల్లడించింది. తప్పిపోయిన మరో ఇద్దరి గురించి సెర్చ ఆపరేషన్ చేపట్టామని చివరకు వారు కూడా చనిపోయినట్లు గుర్తించినట్లు అధికారులు తెలిపారు. ప్రమాదానికి గురై కారు కొట్టుకుపోయిందని సివిల్ డిఫెన్స్ అండ్ అంబులెన్స్ అథారిటీ వెల్లడించింది.
తాజా వార్తలు
- ప్రముఖ సీనియర్ నటుడు జీవీ నారాయణ రావు కన్నుమూత
- కువైట్ చరిత్రలోనే అతిపెద్ద డ్రగ్స్ రవాణా కుట్ర భగ్నం..!!
- ఖరీఫ్ సీజన్లో ప్రమాదకర ప్రయాణికుల ప్రవర్తన.. డ్రైవర్లకు ముప్పు..!!
- పాఠశాలల కోసం ‘బ్యాక్ టు స్కూల్’.. PHCC హెల్త్ క్యాంపెయిన్..!!
- రియాద్‌లో మహిళను వేధించిన వ్యక్తి అరెస్ట్..!!
- కార్ డ్యాష్‌బోర్డ్‌పై పెర్ఫ్యూమ్ బాటిల్ పెడుతున్నారా? జాగ్రత్త..!!
- సౌదీ అరేబియా విదేశాంగ శాఖ సహాయ మంత్రితో భారత రాయబారి భేటీ..!!
- అబుదాబిలో చిన్నారిని వదిలి విదేశాలకు వెళ్లిన తల్లికి Dh80,000 ఫైన్..!!
- యూఏఈ లాటరీ ‘లక్కీ డే’ డ్రా: ముగ్గురికి అదృష్టం..
- ఆంధ్రప్రదేశ్‌లో 400 మెగావాట్ల సోలార్ ప్రాజెక్ట్







