అమీర్ ఆరోగ్యంపై పుకార్లను ఖండించిన అమిరి దివాన్
- August 14, 2023
కువైట్: హిస్ హైనెస్ అమీర్ షేక్ నవాఫ్ అల్-అహ్మద్ అల్-జాబర్ అల్-సబాకు కొన్ని ఆరోగ్య సమస్యలు ఉన్నాయని, ఆయనను ఆసుపత్రికి తరలించారని తప్పుడు వార్తలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అయితే, ఈ వార్తలను అమిరి దివాన్ శనివారం తోసిపుచ్చారు. దివాన్ హిస్ హైనెస్ అమీర్ క్షేమంగా ఉన్నారని, మంచి ఆరోగ్యంతో ఉన్నారని ధృవీకరించారు. వార్తల విశ్వసనీయతను నిర్ధారించడం, అమిరి దివాన్ మరియు అధికారిక ఛానెల్‌ల నుండి సంబంధిత వార్తలను తెలుసుకోవాలని సూచించారు.
తాజా వార్తలు
- ప్రముఖ సీనియర్ నటుడు జీవీ నారాయణ రావు కన్నుమూత
- కువైట్ చరిత్రలోనే అతిపెద్ద డ్రగ్స్ రవాణా కుట్ర భగ్నం..!!
- ఖరీఫ్ సీజన్లో ప్రమాదకర ప్రయాణికుల ప్రవర్తన.. డ్రైవర్లకు ముప్పు..!!
- పాఠశాలల కోసం ‘బ్యాక్ టు స్కూల్’.. PHCC హెల్త్ క్యాంపెయిన్..!!
- రియాద్‌లో మహిళను వేధించిన వ్యక్తి అరెస్ట్..!!
- కార్ డ్యాష్‌బోర్డ్‌పై పెర్ఫ్యూమ్ బాటిల్ పెడుతున్నారా? జాగ్రత్త..!!
- సౌదీ అరేబియా విదేశాంగ శాఖ సహాయ మంత్రితో భారత రాయబారి భేటీ..!!
- అబుదాబిలో చిన్నారిని వదిలి విదేశాలకు వెళ్లిన తల్లికి Dh80,000 ఫైన్..!!
- యూఏఈ లాటరీ ‘లక్కీ డే’ డ్రా: ముగ్గురికి అదృష్టం..
- ఆంధ్రప్రదేశ్‌లో 400 మెగావాట్ల సోలార్ ప్రాజెక్ట్







