కువైట్ లో చరిత్ర సృష్టించిన ICC ప్రపంచ కప్ ట్రోఫీ ఆవిష్కరణ..!
- August 14, 2023
కువైట్: ఆగస్టు 11వ తేదీన సులైబియా క్రికెట్ గ్రౌండ్‌లో సాధారణ ప్రజల కోసం ICC ప్రపంచ కప్ ట్రోఫీని ఆవిష్కరించడం ద్వారా కువైట్ క్రికెట్ క్లబ్ 7 గంటల పాటు అభిమానుల హాజరుతో చారిత్రాత్మక రికార్డును నెలకొల్పింది. సాయంత్రం 5 గంటల నుంచి అర్ధరాత్రి వరకు వేలాది మంది క్రికెట్ అభిమానులు సులైబియా క్రికెట్ గ్రౌండ్‌కు చేరుకుని ప్రపంచ కప్‌ను వీక్షించడంతోపాటు ఫోటోలు తీసుకున్నారు. కువైట్ క్రికెట్ అధికారులు తెలిపినట్లుగా ప్రదర్శన ముగిసిన తర్వాత అర్ధరాత్రి వరకు తీసిన చిత్రాలన్నీ https://drive.google.com/drive/folders/1k5WwNxp9l2ZB9LZg9LWQjbaUtzAVk5hE లో అందుబాటులో ఉన్నాయని ఉన్నాయి. కాగా, సులైబియా క్రికెట్ గ్రౌండ్‌లో ప్రతిష్టాత్మకమైన ప్రపంచ కప్ ట్రోఫీతో ఫోటో తీసుకోవడానికి పదివేల మందికి పైగా తమ పేర్లను నమోదు చేసుకున్నారు.
తాజా వార్తలు
- యూఏఈ లాటరీ ‘లక్కీ డే’ డ్రా: ముగ్గురికి అదృష్టం..
- ఆంధ్రప్రదేశ్‌లో 400 మెగావాట్ల సోలార్ ప్రాజెక్ట్
- చెన్నైలో పార్లమెంటరీ కమిటీ సమావేశంలో ఎంపీ బాలశౌరి
- అల్ ఐన్లో విషాదం: వాటర్ కూలర్ నుంచి విద్యుత్ షాక్‌తో 8 ఏళ్ల బాలుడి మృతి
- మస్కట్‌లో నివాస ప్రాంతాల్లో భారీ వాహనాలతో పాదచారులకు ముప్పు
- దుబాయ్‌లో ప్రవక్త మహమ్మద్ (PBUH) జన్మదిన సెలవు సందర్భంగా ఉచిత పార్కింగ్
- జనవరి 1 నుంచి రాష్ట్ర వ్యాప్తంగా ‘సంజీవని’: సీఎం చంద్రబాబు
- నేపాల్‌లో వరదలు.. 95కు చేరిన మృతుల సంఖ్య
- అమెరికాలో ఘోర ప్రమాదం.. ముగ్గురు తెలంగాణ యువకులు మృతి
- మానవాళికి AIతో భారీ ముప్పు: బిల్ గేట్స్







