మబేలా రెస్టారెంట్లో గ్యాస్ పేలుడు
- August 15, 2023
మస్కట్: మబేలాలోని ఓ రెస్టారెంట్ లో గ్యాస్ పేలుడు జరిగింది. పేలుడు కారణంగా భయానకు దృశ్యాలు యుద్ధ పరిస్థితులను తలపించాయని భద్రతా అధికారులు తెలిపారు. ఈ ప్రమాదంలో 18 మంది గాయపడ్డారు. పేలుడు ధాటికి సమీపంలో ఉన్న స్కూల్ విద్యార్థులు భయంతో పరుగులు పెట్టారని ప్రత్యక్ష సాక్షి అయిన మోడరన్ జనరేషన్ ప్రైవేట్ స్కూల్లోని బంగ్లాదేశ్ కార్మికుడు తెలిపారు. ఉదయం 7:30 గంటలకు పేలుడు సంభవించిందని పేర్కొన్నారు.
తాజా వార్తలు
- ఘనంగా GTWCA 19వ బతుకమ్మ సంబరాలు..
- దుబాయ్లో మిడిల్ ఈస్ట్ లోని అతిపెద్ద జ్యువెలరీ డెస్టినేషన్ ప్రారంభం
- దుబాయ్ మెట్రో నుంచి ఎతిహాద్ రైల్ స్టేషన్కు నడక మార్గం.. కొత్త పాదచారుల బ్రిడ్జి ప్రారంభం
- సౌదీ రక్షణ మంత్రితో షేక్ మన్సూర్ బిన్ జాయెద్ భేటీ
- ఇరాన్ అణు సామర్థ్యం పై ట్రంప్ వ్యాఖ్యలు
- బహ్రెయిన్లో అద్దెదారులకు ఊరట..?
- ఒమన్లో ప్రవాస మహిళలు అరెస్ట్..!!
- సౌదీలో నాలుగు ప్రాంతాలకు రెడ్ అలెర్ట్ జారీ..!!
- ప్రాంతీయ భద్రతను మరింత బలోపేతం చేయాలి..!!
- అబుదాబిలో 9,237 ఈ-స్కూటర్లు సీజ్..!!







