ఎక్స్‌పో 2023 దోహా సందర్శకుల కోసం హయ్యా కార్డ్ యాక్టివేట్

- August 15, 2023 , by Maagulf
ఎక్స్‌పో 2023 దోహా సందర్శకుల కోసం హయ్యా కార్డ్ యాక్టివేట్

దోహా: ఎక్స్‌పో 2023 కార్యకలాపాలకు హాజరు కావడానికి అప్లికేషన్ ద్వారా సందర్శకుల కోసం “హయ్యా” కార్డ్ యాక్టివేట్ చేయబడిందని ఎక్స్‌పో 2023 హోస్టింగ్ నేషనల్ కమిటీ సెక్రటరీ జనరల్ దోహా మహ్మద్ అలీ అల్ ఖౌరీ అల్ రయాన్ వెల్లడించారు. హయ్యా కార్డ్‌ని యాక్టివేట్ చేయడంలో అమలు చేయడానికి అనేక షరతులు ఉంటాయని, వాటిని త్వరలో ప్రకటిస్తామన్నారు. ఖతార్‌ను సందర్శించే ముందు తప్పనిసరిగా వాటిని చూడాలని అల్ ఖౌరీ సూచించారు. ఖతార్ లో అక్టోబర్ 2023 నుండి మార్చి 2024 వరకు జరిగే ఎక్స్‌పో జరుగనుంది. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com