వ్యోమగామి సుల్తాన్ అల్నెయాడి తిరిగొచ్చే తేదీ ప్రకటన
- August 18, 2023
యూఏఈ: సుదీర్ఘ అంతరిక్ష యాత్రలో ఉన్న మొదటి యూఏఈ వ్యోమగామి సుల్తాన్ అల్నెయాడి, అతని క్రూ-6 బృందం సెప్టెంబర్ 1 కంటే ముందుగానే భూమికి తిరిగి వస్తారని అమెరికా అంతరిక్ష సంస్థ నాసా గురువారం వెల్లడించింది. ఈ మేరకు X (గతంలో Twitter) ద్వారా ప్రకటించింది. సెప్టెంబర్ 1వతేదీకంటే ముందుగానే వస్తారని వారు ఫ్లోరిడా తీరంలో దిగతారని పేర్కొంది. క్రూ-6 బృంద సభ్యులు మార్చి 3 నుంచి అంతరిక్ష కేంద్రంలో విధులు నిర్వహిస్తున్నారు. వీరిస్థానంలో నాసా వ్యోమగామి జాస్మిన్ మోఘ్‌బెలీ, యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ వ్యోమగామి ఆండ్రియాస్ మోగెన్‌సెన్, జపాన్ ఏరోస్పేస్ ఎక్స్‌ప్లోరేషన్ ఏజెన్సీ వ్యోమగామి సతోషి ఫురుకావా, రోస్కోస్మోస్ కాస్మోనాట్ కాన్‌స్టాంటిన్ బోరిసోవ్ ఆగస్ట్ 25న ఎండ్యూరెన్స్ సెంటర్‌లో స్పేక్స్ రాకెట్ ద్వారా స్పేస్ స్టేషన్‌కు వెళతారని నాసా తెలిపింది.
తాజా వార్తలు
- ఘనంగా GTWCA 19వ బతుకమ్మ సంబరాలు..
- దుబాయ్లో మిడిల్ ఈస్ట్ లోని అతిపెద్ద జ్యువెలరీ డెస్టినేషన్ ప్రారంభం
- దుబాయ్ మెట్రో నుంచి ఎతిహాద్ రైల్ స్టేషన్‌కు నడక మార్గం.. కొత్త పాదచారుల బ్రిడ్జి ప్రారంభం
- సౌదీ రక్షణ మంత్రితో షేక్ మన్సూర్ బిన్ జాయెద్ భేటీ
- ఇరాన్ అణు సామర్థ్యం పై ట్రంప్ వ్యాఖ్యలు
- బహ్రెయిన్లో అద్దెదారులకు ఊరట..?
- ఒమన్లో ప్రవాస మహిళలు అరెస్ట్..!!
- సౌదీలో నాలుగు ప్రాంతాలకు రెడ్ అలెర్ట్ జారీ..!!
- ప్రాంతీయ భద్రతను మరింత బలోపేతం చేయాలి..!!
- అబుదాబిలో 9,237 ఈ-స్కూటర్లు సీజ్..!!







