వేలిముద్రను మార్చుకున్న ఇద్దరు ఆసియన్లు అరెస్ట్
- August 25, 2023
కువైట్: సర్జరీల ద్వారా వేలిముద్ర మార్చుకుని కువైట్‌లోకి ప్రవేశించిన ఇద్దరు ఆసియన్లను అధికారులు అరెస్ట్ చేశారు. అంతర్గత వ్యవహారాల మంత్రిత్వ శాఖ ప్రకారం.. గతంలో కువైట్ నుండి బహిష్కరించబడిన ఇద్దరు ఆసియన్లు కువైట్‌కు తిరిగి రావడానికి తమ వేలిముద్రలను మార్చుకున్నారు. కొత్త బయోమెట్రిక్ స్కానింగ్ సిస్టమ్ ఇద్దరు అనుమానితుల అసలు గుర్తింపులను గుర్తించి ధృవీకరించింది. దీంతో వారిని విమానాశ్రయం నుండి భద్రతా అధికారులు అరెస్టు చేశారు. వారిపై అవసరమైన చట్టపరమైన చర్యలు ప్రారంభించేందుకు సంబంధిత అధికారులకు రిఫర్ చేశారు.
తాజా వార్తలు
- రస్ అల్ ఖైమాలో విషాదం.. కనిపించకుండా పోయిన మహిళ మృతి..!!
- ఆసియన్ స్కూల్లో ఘనంగా ‘ఏక్తా 2026’ వేడుకలు..!!
- సౌదీలో 20 మందికి పైగా కార్మికులున్న సంస్థలకు షేర్డ్ హౌసింగ్ తప్పనిసరి..!!
- కువైట్‌లో బుక్ డొనేషన్ డ్రైవ్..!!
- యూఏఈలో ఆత్మహత్యాయత్నం ఇక నేరం కాదు..!!
- ఒమన్‌లో వరుస చోరీలు.. ఏడుగురు నిందితులు అరెస్ట్..!!
- దుబాయ్‌లో షేరింగ్ వసతికి అనుమతించిన ప్రాంతాల పూర్తి జాబితా..
- ఖతార్‌లో డ్రైవింగ్ స్కూళ్లకు కొత్త నిబంధనలు..!!
- ఏపీ భక్తులకు గుడ్ న్యూస్.. దేవీ నవరాత్రులకు ఉచిత విద్యుత్: మంత్రి లోకేష్
- ప్రధాని మోదీతో సీఎం చంద్రబాబు కీలక సమావేశం







