ఇథియోపియన్ వలసదారులపై దాడులు. ఖండించిన సౌదీ
- August 25, 2023
రియాద్: సౌదీ-యెమెన్ సరిహద్దును దాటుతున్న ఇథియోపియన్ వలసదారుల సమూహాలపై సౌదీ సరిహద్దు గార్డులు కాల్పులు జరిపారన్న ఆరోపణలను సౌదీ అరేబియా ఖండించింది. ఈ వాదనలకు ఎటువంటి వాస్తవిక ఆధారం లేదని తెలిపింది. అవిశ్వసనీయ సమాచారంపై ఆధారపడి ఆయా సంస్థలు నివేదికను విడుదల చేసాయని పేర్కొంది. కొన్ని సంస్థల ద్వారా రాజ్యంపై తప్పుడు ఆరోపణలను వ్యాప్తి చేయడానికి ఉద్దేశపూర్వక ప్రయత్నాన్ని సౌదీ అధికారిక యంత్రాంగం తీవ్రంగా ఖండించింది. అంతర్జాతీయ మానవ హక్కుల చట్టం, మానవ హక్కుల సూత్రాలకు సౌదీ కట్టుబడి ఉందని సౌదీ తన ప్రకటనలో స్పష్టం చేసింది.
తాజా వార్తలు
- ఒమన్‌లో వరుస చోరీలు.. ఏడుగురు నిందితులు అరెస్ట్..!!
- దుబాయ్‌లో షేరింగ్ వసతికి అనుమతించిన ప్రాంతాల పూర్తి జాబితా..
- ఖతార్‌లో డ్రైవింగ్ స్కూళ్లకు కొత్త నిబంధనలు..!!
- ఏపీ భక్తులకు గుడ్ న్యూస్.. దేవీ నవరాత్రులకు ఉచిత విద్యుత్: మంత్రి లోకేష్
- ప్రధాని మోదీతో సీఎం చంద్రబాబు కీలక సమావేశం
- ఉక్రెయిన్‌లో బస్సుల పై దాడి.. 33 మంది దుర్మరణం
- UAE Pavilion draws strong visitor turnout on opening day of Marrakech Airshow 2026
- విమాన ప్రయాణికులకు మరో షాక్.. ఛార్జీలు పెంచిన ఎయిరిండియా
- సంగీతం మరియు నృత్యం ద్వారాకంటి వెలుగు
- అమెజాన్‌లో మరోసారి ఉద్యోగ కోతలు







