ఎటిసలాట్‌లో ఎమిరటైజేషన్ లేదా?
- May 18, 2016
ఫెడరల్ నేషనల్ కౌన్సిల్ మెంబర్ ఖాలిద్ అల్ ఫలాసి, ఎమిరటైజేషన్‌కి మద్దతివ్వాల్సిన ఎటిసలాట్, ఎమిరేటీ ఉద్యోగుల్ని తమ సంస్థ నుంచి తొలగిస్తోందని ఆందోళన వ్యక్తం చేశారు. దుబాయ్‌లో జరిగిన ఎఫ్‌ఎన్‌సి సమావేశంలో, ఎమిరేటీ ఎంప్లాయీస్‌ని, వలసదారులతో రీప్లేస్ చేస్తుండడం పట్ల అభ్యంతరం వ్యక్తం చేశారు. 806 మంది వలసదారుల్ని, అలాగే ఎనిమిది మంది ఎమిరేటీలను 2014 నుంచి 2016 మధ్యలో సంస్థ నిబంధనల్ని ఉల్లంఘించినందుకు, మిస్ కండక్ట్ ఆరోపణలతో తొలగించినట్లు ఏప్రిల్‌లో ఎటిసలాట్ సిఇఓ సలే అల్ అబ్దౌలి చెప్పారు. అయితే ఈ సమావేశానికి ఆయన మాజరు కాలేదు. సంస్థ ప్రతినిథులు మాత్రం ఎమిరేటైజేషన్‌కి తాము పూర్తి మద్దతిస్తున్నట్లు చెప్పారు.
తాజా వార్తలు
- అరేబియా గల్ఫ్‌లో ఆయిల్ ట్యాంకర్లో అగ్నిప్రమాదం..
- రియాద్ విమానాశ్రయంపై మరోసారి దాడి.. కార్యకలాపాలు తాత్కాలికంగా నిలిపివేత
- వైద్య సేవల్లో మానవీయతకు ప్రాధాన్యం: గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా
- జంతర్ మంతర్ లో హైటెన్షన్.. మమత, కేజ్రీవాల్ అరెస్ట్..
- ఏపీ ప్రజలకు అలెర్ట్
- హైదరాబాద్ హైస్పీడ్ రైల్ కారిడార్లు.. భూసేకరణ పై కేంద్రం కీలక ప్రకటన
- యూఏఈలో ఓపెన్ బావులపై భారీ తనిఖీలు..!!
- 136 హౌతీ సైనిక స్థావరాలు ధ్వంసం..!!
- అరేబియా సముద్రంలోని హంప్‌బ్యాక్ వేల్స్ కు ప్రత్యేక గుర్తింపు..!
- కువైట్ ఫహాహీల్ మార్కెట్లో కుళ్లిన చేపలు ధ్వంసం..!!







