భూమికి యూఏఈ వ్యోమగామి రాక వాయిదా..!
- September 02, 2023
యూఏఈ: ఫ్లోరిడాలోని నాసా, స్పేస్ X తీరంలోని స్ప్లాష్‌డౌన్ సైట్‌ల సమీపంలో ప్రతికూల వాతావరణ పరిస్థితుల కారణంగా అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం (ISS) నుండి యూఏఈ వ్యోమగామి సుల్తాన్ అల్నెయాడితో సహా క్రూ -6 తిరిగి రావడాన్ని నాసా వాయిదా వేసింది. ముందుగా అనుకున్న షెడ్యూల్ ప్రకారం.. సెప్టెంబర్ 2న ISS నుండి క్యూ సిబ్బంది మిషన్ అన్‌డాక్ కావలసి ఉంది. "సెప్టెంబర్ 3 ఉదయం 7.05 EDT (సాయంత్రం 3.05, యూఏఈ సమయం) కంటే ముందుగా అన్ డాక్ ప్రక్రియ ఉండదు" అని నాసా తన ప్రకటలో పేర్కొంది. ఆ సమయానికి మిషన్ ప్రారంభం అయితే సిబ్బంది అర్ధరాత్రి 12.07 EDT (ఉదయం 8.07, యూఏఈ సమయం) కంటే ముందుగా భూమికి స్ప్లాష్ చేస్తారని భావిస్తున్నారు. అయితే, ది అప్పటికీ వాతావరణ పరిస్థితులపై ఆధారపడి ఉంటుందని నాసా తెలిపింది.
తాజా వార్తలు
- బహ్రెయిన్లో అద్దెదారులకు ఊరట..?
- ఒమన్లో ప్రవాస మహిళలు అరెస్ట్..!!
- సౌదీలో నాలుగు ప్రాంతాలకు రెడ్ అలెర్ట్ జారీ..!!
- ప్రాంతీయ భద్రతను మరింత బలోపేతం చేయాలి..!!
- అబుదాబిలో 9,237 ఈ-స్కూటర్లు సీజ్..!!
- కువైట్లో 6 పోలీస్ స్టేషన్లు తాత్కాలికంగా మూసివేత..!
- కువైట్ విదేశాంగ మంత్రితో షేక్ అబ్దుల్లా బిన్ జాయెద్ ఫోన్లో చర్చలు
- తలారి ముత్తన్న కుటుంబానికి తెలంగాణ గల్ఫ్ సమితి ఆర్థిక భరోసా
- లోక్ భవన్లో గవర్నర్ ఆయుధ పూజలు
- జనవరి దర్శన టికెట్ల విడుదల తేదీలు ఇవే.. పూర్తి షెడ్యూల్







