తెలంగాణా జాగృతి ఖతర్ ఆధ్వర్యంలో రాఖీ సంబరాలు
- September 02, 2023
దోహా: వృత్తి రీత్యా ,ఉపాధి కోసం సముద్రాలు దాటి ఊరుని, కుటుంబాన్ని , తోబుట్టువులను వదిలి, యేళ్ల కు ఏళ్ళు రాఖీ పండుగకి నోచుకోని గల్ఫ్ అన్నల సంతోషం కోసం ప్రతి సంవత్సరం లాగే ఈసారి కూడా తెలంగాణ జాగృతి ఖతర్ దోహా లో ఇండియన్ కల్చరల్ సెంటర్ లో రాఖీ పండుగ ఘనంగా నిర్వహించారు.
ప్రధాన కార్యదర్శి ప్రవీణ లక్ష్మి ముకల ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో వివిధ కంపెనీలకు చెందిన కార్మిక సోదరులు పాల్గొన్నారు.Indian Community Benevolent Forum- Qatar మేనేజ్మెంట్ కమిటీ మెంబర్ శంకర్ గౌడ్ ప్రముఖ తెలుగు విద్యావేత్త ప్రసాద్ రావు కోడూరు, Indian Cultural Centre, Doha-Qatar అడ్వైసరి కౌన్సిల్ మెంబర్ నందిని ఆబ్బగౌని, Doha Qatar Telangana Gulf Samithi-DQTGS అధ్యక్షులు మధు మైదం ముఖ్య అతిథిలుగా హాజరు కాగా జాగృతి ఖతర్ అడ్వైసరి కౌన్సిల్ మెంబర్ స్వప్న కేసా , కార్యవర్గ సభ్యులు వేగి పద్మిని ,దుర్గ ప్రసన్న,ఆదర్శ పోతుల,మహాలక్ష్మి కొప్పరపు, రాజేశ్వరి రుద్ర,డా.కవితా పాటిల్,నాగ లక్ష్మి పులి మరియు శ్రావణితదితరులు కార్మిక సోదరులకు రాఖిలను కట్టి మిఠాయిలను తినిపించారు.
--రాజ్ కుమార్ వనంబత్తిన(మాగల్ఫ్ ప్రతినిధి,ఖతార్)
తాజా వార్తలు
- యూఏఈ-ఇండియా మధ్య ఎయిర్ ఫెయిర్స్ కు రెక్కలు..!!
- ఆన్లైన్ కంటెంట్‌కు డిజిటల్ ప్లాట్‌ఫామ్‌లు బాధ్యత వహించాలి: మంత్రి వైష్ణవ్
- గన్నవరంలో ఈ నెల 28న జాబ్ మేళా
- వాయు శక్తి విన్యాసాలకు ముఖ్య అతిథిగా రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము
- దుబాయ్ రమదాన్ 2026: పర్యాటకుల కోసం గైడ్
- గోదావరి పుష్కరాలపై డీజీపీ సమీక్ష
- శామ్సంగ్ గెలాక్సీ S26 సిరీస్ లాంచ్
- అమెరికాలో నిర్వహించిన శంకర నేత్రాలయ నిధుల సేకరణ కార్యక్రమం
- నేడే రాజ్యసభ ఎన్నికల నోటిఫికేషన్ విడుదల
- NATS ఇమ్మిగ్రేషన్ అవగాహన సదస్సుకు విశేష స్పందన









