రెండు పవిత్ర మసీదుల సంరక్షకుడికి సంతాపాన్ని తెలిపిన అమీర్
- September 04, 2023
దోహా: అమీర్ హెచ్‌హెచ్ షేక్ తమీమ్ బిన్ హమద్ అల్ థానీ సౌదీ అరేబియాకు చెందిన రెండు పవిత్ర మసీదుల సంరక్షకుడు కింగ్ సల్మాన్ బిన్ అబ్దుల్ అజీజ్ అల్-సౌద్‌కు సంతాపాన్ని తెలియజేశారు. హెచ్‌హెచ్ ప్రిన్స్ జలవి బిన్ అబ్దుల్లా బిన్ అబ్దుల్ అజీజ్ బిన్ సౌద్ బిన్ జలవి అల్ సౌద్ మరణంపై ఆయన ప్రగాఢ సానుభూతిని వ్యక్తం చేశారు. ఈ మేరకు సంతాప సందేశాన్ని కింగ్ సల్మాన్ కు పంపారు.
తాజా వార్తలు
- దుబాయ్ మెట్రో నుంచి ఎతిహాద్ రైల్ స్టేషన్‌కు నడక మార్గం.. కొత్త పాదచారుల బ్రిడ్జి ప్రారంభం
- సౌదీ రక్షణ మంత్రితో షేక్ మన్సూర్ బిన్ జాయెద్ భేటీ
- ఇరాన్ అణు సామర్థ్యం పై ట్రంప్ వ్యాఖ్యలు
- బహ్రెయిన్‌లో అద్దెదారులకు ఊరట..?
- ఒమన్‌లో ప్రవాస మహిళలు అరెస్ట్..!!
- సౌదీలో నాలుగు ప్రాంతాలకు రెడ్ అలెర్ట్ జారీ..!!
- ప్రాంతీయ భద్రతను మరింత బలోపేతం చేయాలి..!!
- అబుదాబిలో 9,237 ఈ-స్కూటర్లు సీజ్..!!
- కువైట్‌లో 6 పోలీస్ స్టేషన్లు తాత్కాలికంగా మూసివేత..!
- కువైట్ విదేశాంగ మంత్రితో షేక్ అబ్దుల్లా బిన్ జాయెద్ ఫోన్లో చర్చలు







