యూఏఈలో భారీ వాహనాలపై నిషేధం
- September 05, 2023
యూఏఈ: 65 టన్నుల కంటే ఎక్కువ బరువున్న భారీ వాహనాలు యూఏఈ రోడ్లపై నడవడాన్ని నిషేధిస్తున్నట్లు యూఏఈ ప్రకటించింది. వచ్చే ఏడాది (2024) నుంచి కొత్త నిబంధనలు అమలులోకి వస్తుంది. ఇది యూఏఈ క్యాబినెట్ ఆమోదించిన వాహనాల బరువును నియంత్రించే సమాఖ్య చట్టంలో భాగంగా భారీ వాహనాలపై నిషేధం విధించారు. భారీ వాహనాల బరువులను పర్యవేక్షించడానికి స్మార్ట్ ఎలక్ట్రానిక్ గేట్ వ్యవస్థను ఏర్పాటు చేస్తారు.
తాజా వార్తలు
- ఘనంగా GTWCA 19వ బతుకమ్మ సంబరాలు..
- దుబాయ్లో మిడిల్ ఈస్ట్ లోని అతిపెద్ద జ్యువెలరీ డెస్టినేషన్ ప్రారంభం
- దుబాయ్ మెట్రో నుంచి ఎతిహాద్ రైల్ స్టేషన్కు నడక మార్గం.. కొత్త పాదచారుల బ్రిడ్జి ప్రారంభం
- సౌదీ రక్షణ మంత్రితో షేక్ మన్సూర్ బిన్ జాయెద్ భేటీ
- ఇరాన్ అణు సామర్థ్యం పై ట్రంప్ వ్యాఖ్యలు
- బహ్రెయిన్లో అద్దెదారులకు ఊరట..?
- ఒమన్లో ప్రవాస మహిళలు అరెస్ట్..!!
- సౌదీలో నాలుగు ప్రాంతాలకు రెడ్ అలెర్ట్ జారీ..!!
- ప్రాంతీయ భద్రతను మరింత బలోపేతం చేయాలి..!!
- అబుదాబిలో 9,237 ఈ-స్కూటర్లు సీజ్..!!







