ధరల తగ్గుదలతో ఉమ్రా కు భక్తుల రద్దీ
- May 19, 2016
ఉమ్రా ప్యాకేజీల్లో 40 శాతం ధరల తగ్గుదల కారణంగా మరింత మంది ఫిలిగ్రిమ్స్ ఈ ఏడాది, గత ఏడాదితో పోల్చితే ఎక్కువగా వస్తారని అంచనా వేస్తున్నారు. నేషనల్ కమిటీ ఫర్ హజ్ అండ్ ఉమ్రా వైస్ ప్రెసిడెంట్ అబ్దుల్లా అల్ కాది మాటాలష్ట్ర్డఉతూ, 5 శాతం లేదా 250,000 ఫిలిగ్రిమ్స్ ఈ ఏడాదిలో ఎక్కువగా వుంటారని చెప్పారు. అల్ ఖైదీ మాట్లాడుతూ, రమదాన్ సందర్భంగా 1 మిలియన్ ఫిలిగ్రిమ్స్ అదనంగా రావొచ్చనీ, ఇది ముందు ముందు ఇంకా ఎక్కువగా ఉండొచ్చని అన్నారు. ఉమ్రా సీజన్లో ఫిలిగ్రిమ్స్ సంఖ్య మొదటి నాలుగు నెలల్లో తగ్గినట్లు గుర్తించారు. ప్రపంచ వ్యాప్తంగా ఆర్థిక పరిస్థితుల నేపథ్యంలోనూ, సెలవులు, ఇతరత్రా అంశాలు దీనిపై ప్రభావం చూపిస్తాయని ఆయన అంచనా వేశారు. ధరలు 30 నుంచి 40 శాతం తగ్గించడం జరిగిందనీ, ఈ ఎఫెక్ట్ ముందు ముందు కనిపిస్తుందని ఆయన అన్నారు. మతాఫ్ పై తాత్కాలిక బ్రిడ్జ్ని తొలగించడం వల్ల ఫిలిగ్రిమ్స్కి ఉమ్రా ప్రార్థనలు తేలికవుతాయని చెప్పారాయన.
తాజా వార్తలు
- పీఎం-ఉషా పథకం కింద కృష్ణా యూనివర్సిటీకి రూ.20 కోట్లు..లోక్‌సభలో కేంద్రం వెల్లడి
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్‌పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..
- ఆరుతడి పంటలకు రూ.800 వరకు బోనస్: తెలంగాణ ప్రభుత్వం...
- బహ్రెయిన్ పై ఇరాన్ దాడులను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు
- కువైట్‌పై క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతల రక్షణ వ్యవస్థల ప్రతిఘటన
- ప్రధాని మోదీ ఇంటి ముందు నిరసన.. !
- సౌదీలో మూడు నెలల ప్రత్యేక డిస్కౌంట్ సీజన్..!!
- 2025లో ఖతార్‌కు భారీగా విదేశీ పెట్టుబడులు..!!







