షార్జాలో పేవ్మెంట్ మీదకు దూసుకువచ్చిన కారు బాలుని మృతి... తల్లికి తీవ్ర గాయాలు
- May 20, 2016
అకస్మాత్తుగా పేవ్మెంట్ మీదకు వేగంగా దూసుకువచ్చి ఓ కారు అరబ్ బాలుడు పై నుంచి వెళ్ళడంతో అక్కడిక్కడే చనిపోయాడు కాగా ఈ ప్రమాదంలో ఆ బాలుని తల్లికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ దుర్గటన బుధవారం రాత్రి షార్జాలో అల్ జజాట్ ప్రాంతంలో జరిగిందని షార్జా పోలీస్ అధికారి గల్ఫ్ న్యూస్ కు తెలిపారు. తన తల్లి, ఎస్.టి (30) గా గుర్తించబడింది, ఈ ప్రమాదంలో ఆమె కాళ్లు విరిగిపోయినట్లు తెలుస్తుంది అయితే ఆమె బిడ్డ జోర్డానియన్ వాసిగా గుర్తించారు ఒక సంవత్సరం మరియు తొమ్మిది నెలల వయస్సు ఉన్న ఈ బాలుడిని ఓ.ఎస్.గా గుర్తించారు. ఈ ప్రమాదంలో ఆ బాలుడు మరణించినట్లు ప్రకటించారు పేరు అల్ క్యసిమి హాస్పిటల్ చేరింది. ఈ ప్రమాదానికి కారణమైన ఒక 22 ఏళ్ల ఇరానియన్ మహిళా డ్రైవర్ అని ఆమె పేరు ఎం.ఏ. గుర్తించబడ్డారు, ఆమె వాహనంపై పూర్తిగా నియంత్రణ కోల్పోయింది. పేవ్మెంట్ మీద తల్లి భుజం మీద ఉన్న బిడ్డ వేగంగా వచ్చి డీ కొట్టడంతో ఈ ప్రమాదం సంభవించింది.కారు నడుపుతున్న ఆ ఇరానీ మహిళకు స్వల్ప గాయాలు తగిలాయి. డిశ్చార్జి ముందు ఆమె ఒక ఆసుపత్రిలో చికిత్స పొందారు.ఈ మహిళ డ్రైవర్ ని వాసిట్ పోలీసు స్టేషన్ కస్టడీలోనికి ప్రమాదం గూర్చి ప్రశ్నించారని ఒక పోలీసు అధికారి చెప్పారు.విచారణ కొనసాగుతోంది.
తాజా వార్తలు
- దసరా ఉత్సవాలు..ఏపీకి రానున్న రాష్ట్రపతి
- దుబాయ్ మాల్లో ఏఐ ఆధారిత సైబర్ నేరాల పై అవగాహన కార్యక్రమం
- తొమ్మిది రోజుల బతుకమ్మ పండుగ విశిష్టత ఏమిటి?
- గుల్మార్గ్లో రక్షణ శాఖ ఉన్నతాధికారులతో సమావేశానికి అధ్యక్షత వహించిన ఎంపీ బాలశౌరి
- ఇంద్రకీలాద్రి దసరా ఉత్సవాల దర్శన టికెట్లలో కీలక మార్పులు
- ఇక పై అమెరికన్లనే ఉద్యోగాల్లో నియమించుకుంటాం: టీసీఎస్
- బహ్రెయిన్‌లో ప్రవాసుల ఉద్యోగాల కోసం స్థానికులకు శిక్షణ..!!
- ఒమన్‌లో RO 2 మిలియన్లతో ఇళ్ల నిర్మాణం.. పేద కుటుంబాలకు ఊరట..!!
- కువైట్‌లో 153 రోజుల్లో 11మిలియన్ల ట్రాఫిక్ ఉల్లంఘనలు..!!
- సౌదీపై దాడులను ఖండించిన ఫ్రాన్స్ సహా పలు దేశాలు..!!







