శంషాబాద్ విమానాశ్రయంలో 3.5 కిలోల బంగారం స్వాధీనం
- May 20, 2016
శంషాబాద్ విమానాశ్రయంలో అధికారులు అక్రమంగా తరలిస్తున్న మూడున్నర కిలోల బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు. ఎయిర్‌పోర్టులోని మెంజిస్ కాట్రాక్ట్ కంపెనీలో పనిచేస్తున్న ఓ ఉద్యోగి దుబాయి నుంచి వచ్చిన ఒక ప్రయాణికుడి ద్వారా 3.5 కిలోల బంగారు తెప్పించాడు. విషయం తెలిసిన విమానాశ్రయ డీఆర్ఐ అధికారులు శుక్రవారం ఉదయం బంగారం తీసుకొచ్చిన వ్యక్తిని అరెస్ట్‌చేసి బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు.
తాజా వార్తలు
- దసరా ఉత్సవాలు..ఏపీకి రానున్న రాష్ట్రపతి
- దుబాయ్ మాల్లో ఏఐ ఆధారిత సైబర్ నేరాల పై అవగాహన కార్యక్రమం
- తొమ్మిది రోజుల బతుకమ్మ పండుగ విశిష్టత ఏమిటి?
- గుల్మార్గ్లో రక్షణ శాఖ ఉన్నతాధికారులతో సమావేశానికి అధ్యక్షత వహించిన ఎంపీ బాలశౌరి
- ఇంద్రకీలాద్రి దసరా ఉత్సవాల దర్శన టికెట్లలో కీలక మార్పులు
- ఇక పై అమెరికన్లనే ఉద్యోగాల్లో నియమించుకుంటాం: టీసీఎస్
- బహ్రెయిన్‌లో ప్రవాసుల ఉద్యోగాల కోసం స్థానికులకు శిక్షణ..!!
- ఒమన్‌లో RO 2 మిలియన్లతో ఇళ్ల నిర్మాణం.. పేద కుటుంబాలకు ఊరట..!!
- కువైట్‌లో 153 రోజుల్లో 11మిలియన్ల ట్రాఫిక్ ఉల్లంఘనలు..!!
- సౌదీపై దాడులను ఖండించిన ఫ్రాన్స్ సహా పలు దేశాలు..!!







