కువైట్ లో సాధారణ స్థితికి ఇంటర్నెట్ వేగం!

- September 20, 2023 , by Maagulf
కువైట్ లో సాధారణ స్థితికి ఇంటర్నెట్ వేగం!

కువైట్: కువైట్‌ను అంతర్జాతీయ నెట్‌వర్క్‌తో అనుసంధానించే ఇంటర్నెట్ కేబుల్‌లో తలెత్తిన లోపాన్ని సాంకేతిక బృందం పరిష్కరించగలిగిందని కమ్యూనికేషన్, ఐటీ రెగ్యులేటరీ అథారిటీ (సిట్రా) తెలిపింది. ఈ సమస్య కారణంగా కొంతమంది ఇంటర్నెట్ సర్వీస్ ప్రొవైడర్లు ఇబ్బందిని ఎదుర్కొన్నారు. వీలైనంత త్వరగా ఇంటర్నెట్ వేగం సాధారణ స్థితికి తీసుకువచ్చినట్టు CITRA తన X(ట్విటర్) ఖాతా పోస్ట్‌లో పేర్కొంది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com