రాజమౌళి ‘మేడ్ ఇన్ ఇండియా’ అసలేంటీ సంగతి.!
- September 20, 2023
రాజమౌళి సినిమా అంటే ఓ మోస్తరు సినిమా కాదు. ప్యాన్ ఇండియా సినిమాగానో, ప్యాన్ వరల్డ్ సినిమాగానో లెక్కించాలి. రాజమౌళి నుంచి తాజాగా ఓ సినిమా రాబోతోందిప్పుడు. మహేష్ బాబు సినిమా అనుకుంటున్నారా.?
కాదండోయ్.. ‘మేడ్ ఇన్ ఇండియా’. ఇదేంటీ.! ఆ సినిమాకే టైటిల్ ఇలా ఫిక్స్ చేశారా.? ఏంటీ అనుకుంటున్నారా.? అదీ కాదండోయ్. ఈ సినిమాకి కేవలం రాజమౌళి సమర్పకుడు మాత్రమే.
ఆయన కుమారుడు కార్తికేయ ఈ సినిమాకి నిర్మాత. నితిన్ కక్కర్ ఈ సినిమాకి దర్శకుడు. నటీనటుల వివరాలు తెలియాల్సి వుంది.
ఈ సినిమాని బయోపిక్‌గా చెబుతున్నారు. అయితే, ఇండియన్ సినిమాకి సంబంధించి ఇదో సిల్వర్ స్క్రీన్ వండర్ అవుతుందని అభివర్ణిస్తున్నారు.
అసలేంటీ.! ‘మేడ్ ఇన్ ఇండియా’. రాజమౌళి పేరు వాడారంటే.. ఖచ్చితంగా ఇదో అద్భుతమే అవుతుంది. ఆ అధ్భుతం ఏంటనేది తెలియాలంటే ఇంకాస్త టైమ్ వెయిట్ చేయాల్సిందే.
తాజా వార్తలు
- ఆఫ్‌లైన్ UPI: నెట్ అవసరం లేని చెల్లింపులు
- జేఈఈ అడ్వాన్స్డ్ 2026 పరీక్ష తేదీ ఇదే!
- DP World to develop strategic border facilities in Afghanistan under landmark agreement
- అత్యాచార బాధితుల కోసం కొత్త యాప్
- అసలైన లెక్క మొదలుకాబోతుంది: సీఎం రేవంత్
- ప్రయాణికులకు రూ.610 కోట్లు రీఫండ్ చేసిన ఇండిగో
- వెంకప్ప భాగవతులకు ‘బెస్ట్ ఫిలాంత్రఫీ అవార్డు’
- పవన్ కళ్యాణ్ కు అరుదైన బిరుదు
- నార్కొటిక్స్ ప్రమోటింగ్ చేస్తే..భారీ జరిమానాలు, జైలుశిక్ష..!!
- బహ్రెయిన్ జైళ్లు ఇక పునరావాస కేంద్రాలు..!!







