సైరన్ హెచ్చరిక వ్యవస్థను పరీక్షించనున్న కువైట్
- September 25, 2023
కువైట్: కువైట్ రాష్ట్రంలోని అన్ని గవర్నరేట్లలో సెప్టెంబర్ 25న ఉదయం పది గంటలకు సైరన్ సిస్టమ్‌ను పరీక్షిస్తామని అంతర్గత మంత్రిత్వ శాఖ ప్రకటించింది. పౌరులు, నివాసితులు హెచ్చరిక సైరన్లను విన్న తర్వాత తీసుకోవాల్సిన సన్నాహాల గురించి అవగాహన కల్పించే సాధారణ ప్రయత్నంలో ఇది భాగం అని పేర్కొంది. అత్యవసర పరిస్థితుల్లో సైరన్లు మోగే మూడు రకాల టోన్లను, ప్రతి ఒక్కరూ పాటించాల్సిన మరియు అనుసరించాల్సిన సూచనలపై అవగాహన కల్పించేందుకు ఈ ప్రయత్నం అని అంతర్గత మంత్రిత్వ శాఖ వెల్లడించింది.
తాజా వార్తలు
- ఘనంగా GTWCA 19వ బతుకమ్మ సంబరాలు..
- దుబాయ్‌లో మిడిల్ ఈస్ట్ లోని అతిపెద్ద జ్యువెలరీ డెస్టినేషన్ ప్రారంభం
- దుబాయ్ మెట్రో నుంచి ఎతిహాద్ రైల్ స్టేషన్‌కు నడక మార్గం.. కొత్త పాదచారుల బ్రిడ్జి ప్రారంభం
- సౌదీ రక్షణ మంత్రితో షేక్ మన్సూర్ బిన్ జాయెద్ భేటీ
- ఇరాన్ అణు సామర్థ్యం పై ట్రంప్ వ్యాఖ్యలు
- బహ్రెయిన్‌లో అద్దెదారులకు ఊరట..?
- ఒమన్‌లో ప్రవాస మహిళలు అరెస్ట్..!!
- సౌదీలో నాలుగు ప్రాంతాలకు రెడ్ అలెర్ట్ జారీ..!!
- ప్రాంతీయ భద్రతను మరింత బలోపేతం చేయాలి..!!
- అబుదాబిలో 9,237 ఈ-స్కూటర్లు సీజ్..!!







