ముఖ్యమంత్రి గా నటించనున్న'జగపతి'
- May 20, 2016
తెలుగులో కథానాయకుడి పాత్ర నుంచి ప్రతినాయకుడి పాత్రలకు మారిపోయి ప్రేక్షకుల ఆదరాభిమానాలతో ఉన్నత శిఖరాలకు చేరిన జగపతి బాబు తమిళ్, కన్నడ సినిమాల్లో కూడా విలన్‌గా, సపోర్టింగ్ క్యారెక్టర్లలో ప్రతిభను చాటుకుంటున్నాడు. తాజాగా కన్నడలో మాజీ ముఖ్యమంత్రి హెచ్.డీ.కుమారస్వామి తనయుడు నిఖిల్ హీరోగా తెరకెక్కుతున్న జాగ్వార్ చిత్రంలో కీలకపాత్రను పోషించడానికి జగపతిబాబు సిద్ధమయ్యాడు.
జాగ్వార్ చిత్రంలో నటించనున్న పాత్రపై స్పందిస్తూ..తనను ఈ చిత్రంలో ఓ ముఖ్య పాత్రలో నటించాలని కోరగా అంగీకరించానన్నారు. ఈక్రమంలో షూటింగ్ స్పాట్‌లో మాజీ ముఖ్యమంత్రి హెచ్.డీ.కుమారస్వామి తన స్థాయిని పక్కనపెట్టి ఆత్మీయంగా మెలగడం చాలా సంతోషాన్ని, ఆశ్చర్యపరిచిందన్నారు. చిత్ర హీరో నిఖిల్ అంకిత భావంతో పని చేసే నటుడని కితాబిచ్చారు.
తాజా వార్తలు
- వైద్య సేవల్లో మానవీయతకు ప్రాధాన్యం: గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా
- జంతర్ మంతర్ లో హైటెన్షన్.. మమత, కేజ్రీవాల్ అరెస్ట్..
- ఏపీ ప్రజలకు అలెర్ట్
- హైదరాబాద్ హైస్పీడ్ రైల్ కారిడార్లు.. భూసేకరణ పై కేంద్రం కీలక ప్రకటన
- యూఏఈలో ఓపెన్ బావులపై భారీ తనిఖీలు..!!
- 136 హౌతీ సైనిక స్థావరాలు ధ్వంసం..!!
- అరేబియా సముద్రంలోని హంప్‌బ్యాక్ వేల్స్ కు ప్రత్యేక గుర్తింపు..!
- కువైట్ ఫహాహీల్ మార్కెట్లో కుళ్లిన చేపలు ధ్వంసం..!!
- బహ్రెయిన్‌లో మైనర్లకు వేప్ విక్రయిస్తే BD1,000 జరిమానా..!!
- ఖతార్–భారత్ మధ్య ఆరో విడత రాజకీయ సంప్రదింపులు..!!







