'వైఎస్‌ఆర్ వాహన మిత్ర' నిధులు విడుదల
- September 29, 2023
విజయవాడ: వరుసగా ఐదో ఏడాది..”వైఎస్‌ఆర్ వాహన మిత్ర” నిధులు విడుదల అయ్యాయి. ఈ మేరకు బటన్ నొప్పి సీఎం జగన్ మోహన్ రెడ్డి విడుదల చేశారు. ఈరోజు విజయవాడలో పర్యటించిన సీఎం జగన్ మోహన్ రెడ్డి…వరుసగా ఐదో ఏడాది..”వైఎస్‌ఆర్ వాహన మిత్ర” నిధులు విడుదల చేశారు. ఈ సందర్భంగా జగన్ మాట్లాడుతూ.. వరుసగా ఐదో ఏడాది..”వైఎస్‌ఆర్ వాహన మిత్ర” విడుదల చేసామన్నారు.
2,75,931 మంది లబ్ధిదారులకు ఒక్కొక్కరికి రూ. 10 వేల చొప్పున రూ. 275.93 కోట్ల ఆర్థిక సాయాన్ని నేడు వారి ఖాతాల్లో జమ చేసినట్లు చెప్పారు. వైఎస్‌ఆర్ వాహన మిత్ర’ క్రింద నేడు అందిస్తున్న రూ.275.93 కోట్లతో కలిపి ఇప్పటివరకు మన ప్రభుత్వం అందించిన మొత్తం సాయం రూ.1,301.89 కోట్లు అని వివరించారు. ఇది మి జగనన్న ప్రభుత్వం కాదు మన అందరి ప్రభుత్వం అని.. దేశంలో ఎక్కడలేని విధంగా జగనన్న సురక్ష పథకం అని సిఎం జగన్ అన్నారు.
తాజా వార్తలు
- ఏపీ భక్తులకు గుడ్ న్యూస్.. దేవీ నవరాత్రులకు ఉచిత విద్యుత్: మంత్రి లోకేష్
- ప్రధాని మోదీతో సీఎం చంద్రబాబు కీలక సమావేశం
- ఉక్రెయిన్‌లో బస్సుల పై దాడి.. 33 మంది దుర్మరణం
- UAE Pavilion draws strong visitor turnout on opening day of Marrakech Airshow 2026
- విమాన ప్రయాణికులకు మరో షాక్.. ఛార్జీలు పెంచిన ఎయిరిండియా
- సంగీతం మరియు నృత్యం ద్వారాకంటి వెలుగు
- అమెజాన్‌లో మరోసారి ఉద్యోగ కోతలు
- ఆటిజం పై అపోహలు వీడాలి: గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా
- సౌదీలో ఉద్రిక్తతలు.. రియాద్‌కు ఇండిగో, ఎయిరిండియా విమాన సర్వీసులు రద్దు
- శ్రీవారి భక్తుల కోసం ‘గరుడ’ యాప్







