పౌరుడిని రక్షించిన ఒమన్ రాయల్ ఎయిర్ ఫోర్స్
- October 04, 2023
మస్కట్: ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉన్న ఓ సిటిజన్ ను ఒమన్ రాయల్ ఎయిర్ ఫోర్స్ రక్షించింది. ముసందమ్ గవర్నరేట్‌లోని దిబ్బా హెల్త్ సెంటర్ నుండి నార్త్ అల్ బతినా గవర్నరేట్‌లోని సోహర్ ఆసుపత్రికి అత్యవసరంగా తరలించింది. అతని ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉన్నందున అతనిని ముసందమ్ గవర్నరేట్‌లోని దిబ్బా హెల్త్ సెంటర్ నుండి నార్త్ అల్ బతినా గవర్నరేట్‌లోని సోహర్ ఆసుపత్రికి ప్రత్యేకంగా ఆపరేషన్ నిర్వహించినట్లు రక్షణ మంత్రిత్వ శాఖ (MoD) ఒక ప్రకటనలో తెలిపింది.
తాజా వార్తలు
- యూఏఈలో డ్రైవర్‌లెస్ రవాణాకు కొత్త ఊపు..!!
- సౌదీలో రియల్ ఎస్టేట్ నిబంధనల ఉల్లంఘనకు SR200,000 జరిమానా..!!
- ఒమన్‌లో ఆరెంజ్, పర్పుల్ రంగు వాహనాలకు పెరుగుతున్న ఆదరణ..!!
- కువైట్‌లో ఆరో రింగ్ రోడ్డుపై రెండు లేన్లు మూసివేత..!!
- బహ్రెయిన్ ఓపెన్ ప్రిజన్స్ కాంప్లెక్స్‌ను సందర్శించిన అమెరికా రాయబారి..!!
- ఖతార్‌లో హోటల్ రెస్టారెంట్ మూసివేత..!!
- ఖతార్ మాల్స్ లో కొనసాగుతున్న బ్యాక్-టు-స్కూల్ షాపింగ్..!!
- డిసెంబర్లో వరంగల్ ఎయిర్‌పోర్టుకు శంకుస్థాపన: కేంద్ర మంత్రి రామ్మోహన్
- కువైట్‌పై ఇరాన్ క్షిపణులు, డ్రోన్ల దాడులు.. అడ్డుకున్న వాయు రక్షణ వ్యవస్థలు
- వైఎస్ ఆశయాలను ముందుకు తీసుకెళ్తాం: సీఎం రేవంత్ రెడ్డి







