బ్యాంకాక్‌లో ఒమన్ పౌరుల సేఫ్టీపై ఎంబసీ కీలక ప్రకటన
- October 04, 2023
మస్కట్: అక్టోబర్ 3న థాయ్ లాండ్ రాజధానిలోని వాణిజ్య కేంద్రాలలో ఒకదానిలో జరిగిన కాల్పుల ఘటన తర్వాత బ్యాంకాక్‌లోని ఒమానీ పౌరులు క్షేమంగా ఉన్నారని థాయిలాండ్‌లోని సుల్తానేట్ ఆఫ్ ఒమన్ రాయబార కార్యాలయం ధృవీకరించింది. ఎంబసీ ఆన్లైన్లో విడుదల చేసిన ఒక ప్రకటన ప్రకారం.. రాజధాని బ్యాంకాక్‌లోని వాణిజ్య కేంద్రంలో మంగళవారం సాయంత్రంన కాల్పుల ఘటన చోటుచేసుకుంది. ఇందులో ఇద్దరు మరణించగా.. మరికొందరు గాయపడ్డారు. కాల్పులకు తెగబడ్డ నిందితుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ ఘటనలో ఒమానీ పౌరులు ఎవరూ గాయపడలేదని, బ్యాంకాక్ లోని ఒమానీలు క్షేమంగా ఉన్నారని ఎంబసీ తెలిపింది.
తాజా వార్తలు
- ఐపీఎల్ లో అత్యధిక రన్స్ చేసిన ప్లేయర్లు వీరే!
- షిర్డీని తాకని 'గ్యాస్ సెగలు'.. సోలార్ మాహాత్మ్యం
- సచివాలయ ఉద్యోగులకు అలర్ట్: కొత్త అటెండెన్స్ రూల్స్ ఇవే
- ఐపీఎల్ జట్లకు బీసీసీఐ కొత్త రూల్స్
- ఐపీఎల్ 2026 SRH సీజన్ స్క్వాడ్
- రైతు ఉత్పత్తిదారుల సంస్థల పనితీరు గురించి లోక్ సభ లో ప్రశ్నించిన ఎంపీ బాలశౌరి
- న్యూయార్క్ టైమ్స్ నివేదికను ఖండించిన సౌదీ అరేబియా..!!
- ఈద్ అల్ ఫితర్: యూఏఈ సూపర్ మార్కెట్లలో కొనుగోళ్ల సందడి..!!
- ప్రమాదకరమైన జంతువుల చట్టం పై షురా కౌన్సిల్ సమీక్ష..!!
- సౌదీలో బయటపడ్డ 13,500 ఏళ్ల నాటి మానవ నివాసం..!!









