బహ్రెయిన్ వృద్ధి, అభివృద్ధికి రోడ్‌మ్యాప్
- October 09, 2023
బహ్రెయిన్: జాతీయ అసెంబ్లీ ఆరవ శాసనసభ రెండవ సెషన్‌ను ప్రారంభించిన సందర్భంగా అతని మెజెస్టి కింగ్ హమద్ బిన్ ఇసా అల్ ఖలీఫా ప్రసంగం.. బహ్రెయిన్ కు మరింత అభివృద్ధిని తీసుకురావడానికి రోడ్‌మ్యాప్‌గా పనిచేస్తుందని క్రౌన్ ప్రిన్స్, ప్రధాన మంత్రి అయిన హిస్ రాయల్ హైనెస్ ప్రిన్స్ సల్మాన్ బిన్ హమద్ అల్ ఖలీఫా తెలిపారు. ఈ మేరకు హెచ్ఎం కింగ్ కు అభినందన కేబుల్ పంపించారు. బహ్రెయిన్ మరిన్ని విజయాలు సాధించడానికి, పౌరుల సంక్షేమాన్ని పెంపొందించడానికి కార్యనిర్వాహక మరియు శాసన శాఖల మధ్య సంబంధాలను మరింత పటిష్టం చేయడంలో కింగ్ ఆసక్తిని కొనియాడారు.
తాజా వార్తలు
- సౌదీ అరేబియాలో భారీ వర్షాలు.. ఆకస్మిక వరదలు..!!
- యూఏఈలో వాతావరణ మార్పులు.. విమాన సర్వీసులకు అంతరాయం..!
- బహ్రెయిన్‌లో డెలివరీ బైక్‌ల కొత్త లైసెన్సులపై నిషేధం?
- ఖతార్‌లో 25 ఆరోగ్య కేంద్రాల ద్వారా హోమ్ వైద్య సేవలు..!!
- కువైట్‌లో నేచర్ రిజర్వ్ లో హంట్.. ఇద్దరు అరెస్ట్..!!
- ఒమన్‌లో ఎల్‌నినో ఎఫెక్ట్.. భారీ వర్షాలు, వరదలు..!
- క్యాన్సర్ రోగులకు గుడ్ న్యూస్ తెలిపిన సిటిజెన్స్ హాస్పిటల్
- రష్యా సంబంధిత ఆంక్షలు, సుంకాల అమలుపై ట్రంప్ తాత్కాలిక మినహాయింపు
- బంగ్లాదేశ్‌లో ఘోర అగ్ని ప్రమాదం..10 మంది సజీవ దహనం
- బ్రెయిన్ క్యాన్సర్‌తో పోరాడుతున్న బాలుడికి అండగా నిలిచిన కేటీఆర్







