'నాతో నటించిన హీరోతోనే నేను ప్రేమలో ఉన్నా' అంటోంది సమంత
- May 22, 2016
మొన్న లైవ్ చాట్ లో హైదరాబాద్ కోడలినౌతానని చెప్పిన హీరోయిన్ సమంత.. ఇప్పడు పెళ్లిపై పూర్తి క్లారీటీ ఇచ్చేసింది. ఓ యూత్ హీరోతో ప్రేమలో ఉన్నట్టు సమంత తేల్చి చెప్పేసింది. తన మనసు పెళ్లిపై మళ్లుతోందని, త్వరలోనే పెళ్లి చేసుకోబోతున్నానని, తమది ప్రేమ వివాహమని, పెద్దలు కూడా ఒప్పుకొన్నారని క్లారిటీ ఇచ్చేసింది. సమంత మాటతో ఇప్పుడు ఆ హీరో ఎవరన్న విషయంపై టాలీవుడ్‌లో చర్చ మొదలైంది. 'నాతో నటించిన హీరోతోనే నేను ప్రేమలో ఉన్నా' అంటోంది సమంత. సమంత నటించి, ఇంకా పెళ్లి కాని హీరో ఆ యూత్ ఫుల్ హీరో ఎవరా ? అంటే నాగచైతన్య పేరు వినిపిస్తోంది. చైతు-సామ్ ప్రేమలో వున్నారని ఎప్పటినుండో వార్తలు వున్నాయి. బహుసా అక్కినేని ఇంటికే కోడలిగా వెళుతుందేమో సమంత. ?
తాజా వార్తలు
- ఎస్ఐఆర్ పేరుతో ఓట్-చోరీకి మోడీ, షా, జ్ఞానేష్ కుట్ర
- ప్రధాని మోదీ సభలో ‘2029 PM విజయ్’ ప్లకార్డులు
- శ్రీనగర్లో కేంద్ర ఉక్కు మంత్రిత్వ శాఖ,NMDC అధికారులతో బాలశౌరి సమావేశం
- రియాద్ విమానాశ్రయం పై దాడి–హైదరాబాద్ వాసి మృతి
- ఖతార్లో ‘GastroZero’ స్లిమ్మింగ్ ఉత్పత్తిపై హెచ్చరిక..!!
- ఒమన్ ఉత్తర తీరంలో హానికర ఆల్గే వ్యాప్తిపై కీలక పరిశోధన..!!
- ఉమ్రా యాత్రికుల భద్రతపై ఆందోళన..!!
- యూఏఈలో ఆ పాఠశాలలకు 9 రోజులపాటు సెలవులు..!!
- కువైట్లో నాలుగు కేసుల్లో ఆరుగురు అరెస్ట్..!!
- నాలుగు గల్ఫ్ దేశాల్లో ఆరోగ్యకరమైన జీవనశైలిపై అవగాహన..!!







