'IOWave23'లో పాల్గొన్న ఒమన్
- October 12, 2023
మస్కట్: హిందూ మహాసముద్రంలో సునామీల ప్రమాదానికి వ్యతిరేకంగా ముందస్తు హెచ్చరిక వ్యవస్థ యొక్క ప్రభావాన్ని అంచనా వేయడానికి, మెరుగుపరచడానికి ఉద్దేశించిన ప్రాంతీయ వ్యాయామం “IOWave23”లో ఒమన్ సుల్తానేట్ పాల్గొంది. హిందూ మహాసముద్రంను ఆనుకుని ఉన్న దేశాల్లోని ప్రాంతీయ, జాతీయ కేంద్రాల్లో ఈ డ్రిల్ జరిగింది. సివిల్ ఏవియేషన్ అథారిటీ (CAA), సమాచార మంత్రిత్వ శాఖ, రాయల్ ఒమన్ పోలీస్ (ROP) ద్వారా డ్రిల్‌లో ఒమన్ సుల్తానేట్ ప్రాతినిధ్యం వహించారు. ఇంకా డ్రిల్ సునామీ హెచ్చరికలను స్వీకరించడంలో సంసిద్ధతను పరీక్షించడానికి , సమాజంలోని ప్రజలందరూ హెచ్చరించబడతారని హామీ ఇవ్వడానికి, అలాగే సునామీ దృశ్యాలను నిర్వహించడానికి ఒక అవకాశంగా పరిగణించబడుతుంది.
తాజా వార్తలు
- యూఏఈ లాటరీ ‘లక్కీ డే’ డ్రా: ముగ్గురికి అదృష్టం..
- ఆంధ్రప్రదేశ్‌లో 400 మెగావాట్ల సోలార్ ప్రాజెక్ట్
- చెన్నైలో పార్లమెంటరీ కమిటీ సమావేశంలో ఎంపీ బాలశౌరి
- అల్ ఐన్లో విషాదం: వాటర్ కూలర్ నుంచి విద్యుత్ షాక్‌తో 8 ఏళ్ల బాలుడి మృతి
- మస్కట్‌లో నివాస ప్రాంతాల్లో భారీ వాహనాలతో పాదచారులకు ముప్పు
- దుబాయ్‌లో ప్రవక్త మహమ్మద్ (PBUH) జన్మదిన సెలవు సందర్భంగా ఉచిత పార్కింగ్
- జనవరి 1 నుంచి రాష్ట్ర వ్యాప్తంగా ‘సంజీవని’: సీఎం చంద్రబాబు
- నేపాల్‌లో వరదలు.. 95కు చేరిన మృతుల సంఖ్య
- అమెరికాలో ఘోర ప్రమాదం.. ముగ్గురు తెలంగాణ యువకులు మృతి
- మానవాళికి AIతో భారీ ముప్పు: బిల్ గేట్స్







