ఉత్తర అల్ బతినాలో అగ్నిప్రమాదం
- October 14, 2023
మస్కట్: ఉత్తర అల్ బతినాలోని ఓ దుకాణంలో అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. సమాచారం అందుకున్న సివిల్ డిఫెన్స్ అండ్ అంబులెన్స్ అథారిటీ (సిడిఎఎ) అగ్నిమాపక సిబ్బంది సకాలంలో చేరుకొని మంటలను అదుపు చేశారు. ఈ ప్రమాదంలో ఎవరికి ఎటువంటి గాయాలు కాలేదని, సహమ్ విలాయత్‌లోని వాణిజ్య దుకాణంలో చెలరేగిన సమర్థవంతంగా ఆర్పివేసినట్లు సివిల్ డిఫెన్స్ మరియు అంబులెన్స్ అథారిటీ వెల్లడించింది.
తాజా వార్తలు
- అర్జెంటీనాకు ఆరోగ్య సేవలను అందించనున్న భారత్
- హోర్ముజ్ జలసంధిలో నౌకాయాన భద్రతపై ఒమన్, ఖతార్‌తో కువైట్ విదేశాంగ మంత్రి చర్చలు
- ఉజ్బెకిస్తాన్, కిర్గిజ్స్తాన్ దేశాల్లో 4 రోజుల పర్యటనకు బయలుదేరిన ప్రధాని మోదీ
- సెప్టెంబర్ 1 నుంచి మారనున్న 5 కీలక నిబంధనలు
- భారత్–యూఏఈ విమాన చార్జీల్లో భారీ తగ్గింపు..!!
- భారత్–కువైట్ రక్షణ బంధం మరింత బలోపేతం..!!
- సౌదీ కస్టమ్స్ భారీ డ్రగ్స్ ముఠా కుట్ర భగ్నం..!!
- ఒకే కుటుంబంలో నలుగురి ఆత్మహత్య..!!
- ఒమన్‌లో రోడ్డు ప్రమాదం..పలువురికి గాయాలు..!!
- తెలంగాణ ఆర్థిక వృద్ధిలో కీలక పాత్ర పోషిస్తున్న రియల్ ఎస్టేట్ రంగం







