టెహ్రాన్ చేరుకున్న భారత ప్రధాని నరేంద్ర మోదీ
- May 22, 2016
రెండ్రోజుల ఇరాన్ పర్యటన నిమిత్తం ప్రధాన మంత్రి నరేంద్రమోదీ ఆదివారం రాత్రి ప్రత్యేక విమానంలో టెహ్రాన్ చేరుకున్నారు. అనంతరం ఇరాన్ లోని భాయ్ గంగా సింగ్ గురుద్వార్ ని దర్శించుకున్నారు. చాబహార్ ఓడరేవు ప్రాజెక్టు తొలిదశ ఒప్పందంపై మోదీ ప్రధానంగా దృష్టి పెట్టారు. ఉగ్రవాద నిర్మూలన, ఇంధన వనరులపై ఇరాన్‌తో చర్చించనున్నారు. ఇరాన్‌తో సంబంధాలు, ఇంధన భాగస్వామ్యం పెంపే లక్ష్యంగా ప్రధాని పర్యటన సాగనుంది.
తాజా వార్తలు
- ఖతార్‌లో అక్టోబర్ 16న ‘ఫెస్టివల్ ఆఫ్ వెకేషన్ అండ్ ఫన్’..!!
- యూఏఈలో ఫేస్ మాస్కుల రీకాల్.. నాణ్యత లోపాలపై హెచ్చరిక..!!
- సౌదీ అరేబియాలో 2026 మిస్క్ గ్లోబల్ ఫోరం రద్దు..!!
- యూఏఈలో భారీ వర్షాలు.. అల్ ఐన్లో బీభత్సం..!!
- టీమ్ ఇండియాలో కొత్త ఆల్‌రౌండర్.. !
- కువైట్‌లో ర్యాష్ డ్రైవింగ్.. ప్రభుత్వ ఆస్తులకు నష్టం..!!
- ఒమన్, అర్మేనియా చర్చలు..పలు కీలక అంశాలపై సమీక్ష..!!
- బహ్రెయిన్ పౌరులకు విద్యుత్, నీటి బిల్లుల్లో ఊరట..!!
- అబుదాబి–రియాద్ విమాన సర్వీసులు రద్దు.. అక్టోబర్ 19 వరకు నిలిపివేత
- అల్ కూజ్ లో 478 మంది కార్మికులకు సైబర్ భద్రతపై దుబాయ్ పోలీసుల అవగాహన







