వరుణ్ సందేశ్ 'మిస్టర్ 420' టైటిల్ లోగో ఆవిష్కరణ
- May 22, 2016
వర్ధమాన నటుడు వరుణ్ సందేశ్, ప్రియాంక భరద్వాజ్ జంటగా నటిస్తున్న చిత్రం మిస్టర్ 420. ఈ చిత్ర టైటిల్ లోగోను ప్రసాద్ ల్యాబ్స్‌లో ఆదివారం ఆవిష్కరించారు. ఈ చిత్రానికి రవికుమార్ దర్శకత్వం వహిస్తుండగా, హరికుమార్‌రెడ్డి గజ్జల నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. ఈ కార్యక్రమానికి ప్రముఖ నిర్మాత కేఎల్ దామోదర్‌ప్రసాద్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు.
ఈ సందర్భంగా దర్శకుడు రవికుమార్ మాట్లాడుతూ.. ఈ చిత్రంలో వరుణ్‌సందేశ్ మునుపటి కంటే భిన్నంగా కనిపిస్తారని తెలిపారు. చిత్రం ప్రస్తుతం చిత్రం పోస్ట్ ప్రొడక్షన్లో ఉందని, త్వరలో ఆడియో విడుదల చేస్తామని నిర్మాత తెలిపారు. చిత్రానికి ముస్తఫా సంగీతం సమకూర్చారు.
తాజా వార్తలు
- జార్జియాలోని సిక్స్ ఫ్లాగ్స్ రోలర్ కోస్టర్ ప్రమాదంలో ఒకరు మృతి, పలువురికి గాయాలు
- దుబాయ్‌లో ఘనంగా ‘ఇసుక తిన్నెల పై బతుకమ్మ’ పాట ఆవిష్కరణ
- ఖతార్‌లో అక్టోబర్ 16న ‘ఫెస్టివల్ ఆఫ్ వెకేషన్ అండ్ ఫన్’..!!
- యూఏఈలో ఫేస్ మాస్కుల రీకాల్.. నాణ్యత లోపాలపై హెచ్చరిక..!!
- సౌదీ అరేబియాలో 2026 మిస్క్ గ్లోబల్ ఫోరం రద్దు..!!
- యూఏఈలో భారీ వర్షాలు.. అల్ ఐన్లో బీభత్సం..!!
- టీమ్ ఇండియాలో కొత్త ఆల్‌రౌండర్.. !
- కువైట్‌లో ర్యాష్ డ్రైవింగ్.. ప్రభుత్వ ఆస్తులకు నష్టం..!!
- ఒమన్, అర్మేనియా చర్చలు..పలు కీలక అంశాలపై సమీక్ష..!!
- బహ్రెయిన్ పౌరులకు విద్యుత్, నీటి బిల్లుల్లో ఊరట..!!







