జూన్ 3 న రిలీజ్ కానున్న 'శ్రీ శ్రీ'
- May 22, 2016
సూపర్ స్టార్ కృష్ణ చాలా కాలం తర్వాత నటించిన సినిమా శ్రీ శ్రీ.. ఈ సినిమాలో భార్య విజయ నిర్మల కూడా నటించడం విశేషం.. ఎస్.బి.ఎస్ ప్రొడక్షన్స్ పతాకం పై ముప్పల నేని శివ దర్శకత్వంలో శ్రీ సాయి దీప్, బాలు రెడ్డి, షేక్ సిరాజ్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమా ఆడియో రిలీజ్ ను మహేష్ బాబు చేతుల మీదుగా జరుపుకొన్నది. నరేష్, సుధీర్ బాబు, సాయి కుమార్, పోసాని, సోఫియా తదితరులు ఇతర తారాగణం.. ఈ సినిమాతో కృష్ణ, విజయ నిర్మల కలిసి నటిస్తోన్న 48 వ సినిమా కావడం విశేషం.. కాగా శ్రీ శ్రీ సినిమా జూన్ 3 న రిలీజ్ కానున్నదని చిత్ర యూనిట్ తెలియజేసింది.
తాజా వార్తలు
- జార్జియాలోని సిక్స్ ఫ్లాగ్స్ రోలర్ కోస్టర్ ప్రమాదంలో ఒకరు మృతి, పలువురికి గాయాలు
- దుబాయ్లో ఘనంగా ‘ఇసుక తిన్నెల పై బతుకమ్మ’ పాట ఆవిష్కరణ
- ఖతార్లో అక్టోబర్ 16న ‘ఫెస్టివల్ ఆఫ్ వెకేషన్ అండ్ ఫన్’..!!
- యూఏఈలో ఫేస్ మాస్కుల రీకాల్.. నాణ్యత లోపాలపై హెచ్చరిక..!!
- సౌదీ అరేబియాలో 2026 మిస్క్ గ్లోబల్ ఫోరం రద్దు..!!
- యూఏఈలో భారీ వర్షాలు.. అల్ ఐన్లో బీభత్సం..!!
- టీమ్ ఇండియాలో కొత్త ఆల్రౌండర్.. !
- కువైట్లో ర్యాష్ డ్రైవింగ్.. ప్రభుత్వ ఆస్తులకు నష్టం..!!
- ఒమన్, అర్మేనియా చర్చలు..పలు కీలక అంశాలపై సమీక్ష..!!
- బహ్రెయిన్ పౌరులకు విద్యుత్, నీటి బిల్లుల్లో ఊరట..!!







