టీ కాంగ్రెస్ బస్సు యాత్రలో పాల్గొనున్న రాహుల్ గాంధీ
- October 16, 2023
హైదరాబాద్: తెలంగాణలో కాంగ్రెస్ పార్టీలో ఉత్సాహం నింపేందుకు బస్సు యాత్రలకు శ్రీకారం చుట్టారు. ఈ నెల 18 నుండి బస్సు యాత్రను చేపడుతోంది. ఇందులో రాహుల్ గాంధీ కూడా పాల్గొననున్నారు. ములుగు, వరంగల్, కరీంనగర్, నిజామాబాద్ జిల్లాలో మొత్తం 8 అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలో దాదాపు 190 కిలోమీటర్ల మేర మూడు రోజుల పాటు రాహుల్ బస్సు యాత్రలో పర్యటించనున్నట్లు టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి తెలిపారు.
అయిదు జిల్లాలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలలో రాహుల్ ప్రసంగిస్తారని రేవంత్ రెడ్డి వెల్లడించారు. అలాగే పాదయాత్ర చేస్తారని, వివిధ వర్గాల ప్రజలతో కూడా రాహుల్ గాంధీ మమేకమవుతారని పేర్కొన్నారు.
తాజా వార్తలు
- బహ్రెయిన్లో అద్దెదారులకు ఊరట..?
- ఒమన్లో ప్రవాస మహిళలు అరెస్ట్..!!
- సౌదీలో నాలుగు ప్రాంతాలకు రెడ్ అలెర్ట్ జారీ..!!
- ప్రాంతీయ భద్రతను మరింత బలోపేతం చేయాలి..!!
- అబుదాబిలో 9,237 ఈ-స్కూటర్లు సీజ్..!!
- కువైట్లో 6 పోలీస్ స్టేషన్లు తాత్కాలికంగా మూసివేత..!
- కువైట్ విదేశాంగ మంత్రితో షేక్ అబ్దుల్లా బిన్ జాయెద్ ఫోన్లో చర్చలు
- తలారి ముత్తన్న కుటుంబానికి తెలంగాణ గల్ఫ్ సమితి ఆర్థిక భరోసా
- లోక్ భవన్లో గవర్నర్ ఆయుధ పూజలు
- జనవరి దర్శన టికెట్ల విడుదల తేదీలు ఇవే.. పూర్తి షెడ్యూల్







