10 వేల మంది నర్సులకు 50 KD ఇంక్రిమెంట్
- October 16, 2023
కువైట్: ఆరోగ్య మంత్రిత్వ శాఖ నర్సుల పని భత్యం ప్రకటించింది. మూడు కేటగిరీలు (A-B-C)లలో పనిచేస్తున్న దాదాపు 10,000 మంది నర్సులకు పని భత్యాలుగా సగటున 50 KD పెరుగుదల లభిస్తుంది. ఈ పునర్విభజన ఫలితంగా దాని లబ్ధిదారులకు నెలకు సగటున 50 దినార్ల పని భత్యం పెరుగుతుందని ఆరోగ్య మంత్రిత్వ శాఖ ఒక పత్రికా ప్రకటనలో తెలిపింది. దీంతో దాదాపు 10,000 మంది నర్సులకు లబ్ధి చేకూరుతుందన్నారు. ఇందులో 697 కువైట్ నర్సులు, 7,902 నాన్-కువైట్ నర్సులు ఉన్నారని మంత్రిత్వ శాఖ వెల్లడించింది.
తాజా వార్తలు
- బహ్రెయిన్లో అద్దెదారులకు ఊరట..?
- ఒమన్లో ప్రవాస మహిళలు అరెస్ట్..!!
- సౌదీలో నాలుగు ప్రాంతాలకు రెడ్ అలెర్ట్ జారీ..!!
- ప్రాంతీయ భద్రతను మరింత బలోపేతం చేయాలి..!!
- అబుదాబిలో 9,237 ఈ-స్కూటర్లు సీజ్..!!
- కువైట్లో 6 పోలీస్ స్టేషన్లు తాత్కాలికంగా మూసివేత..!
- కువైట్ విదేశాంగ మంత్రితో షేక్ అబ్దుల్లా బిన్ జాయెద్ ఫోన్లో చర్చలు
- తలారి ముత్తన్న కుటుంబానికి తెలంగాణ గల్ఫ్ సమితి ఆర్థిక భరోసా
- లోక్ భవన్లో గవర్నర్ ఆయుధ పూజలు
- జనవరి దర్శన టికెట్ల విడుదల తేదీలు ఇవే.. పూర్తి షెడ్యూల్







