వారంలో 23,604 ట్రాఫిక్ ఉల్లంఘనలు జారీ
- October 22, 2023
కువైట్: దేశవ్యాప్తంగా 23,604 వివిధ ట్రాఫిక్ ఉల్లంఘనలను జారీ చేశారు సాధారణ ట్రాఫిక్ విభాగానికి చెందిన అధికారులు. ఒక వారంలో 134 వాహనాలు, ఆరు మోటార్‌సైకిళ్లను స్వాధీనం చేసుకున్నారు. ట్రాఫిక్ గణాంకాల ప్రకారం.. సాధారణ ట్రాఫిక్ విభాగం తీవ్రమైన ఉల్లంఘనలకు పాల్పడినందుకు 20 మందిని అదుపులోకి తీసుకున్నారు. 101 వాహనాలను ట్రాఫిక్ విభాగం స్వాధీనం చేసుకుంది. డ్రైవింగ్ లైసెన్స్ లేకుండా వాహనాలు నడుపుతున్న 12 మంది యువకులను అరెస్టు చేసి, జువైనల్ ప్రాసిక్యూషన్‌కు తరలించారు. సివిల్ మరియు క్రిమినల్ కేసులకు సంబంధించి 27 మంది వాంటెడ్ వ్యక్తులను అరెస్టు చేశారు.
తాజా వార్తలు
- బహ్రెయిన్‌లో అద్దెదారులకు ఊరట..?
- ఒమన్‌లో ప్రవాస మహిళలు అరెస్ట్..!!
- సౌదీలో నాలుగు ప్రాంతాలకు రెడ్ అలెర్ట్ జారీ..!!
- ప్రాంతీయ భద్రతను మరింత బలోపేతం చేయాలి..!!
- అబుదాబిలో 9,237 ఈ-స్కూటర్లు సీజ్..!!
- కువైట్‌లో 6 పోలీస్ స్టేషన్లు తాత్కాలికంగా మూసివేత..!
- కువైట్ విదేశాంగ మంత్రితో షేక్ అబ్దుల్లా బిన్ జాయెద్ ఫోన్లో చర్చలు
- తలారి ముత్తన్న కుటుంబానికి తెలంగాణ గల్ఫ్ సమితి ఆర్థిక భరోసా
- లోక్ భవన్లో గవర్నర్ ఆయుధ పూజలు
- జనవరి దర్శన టికెట్ల విడుదల తేదీలు ఇవే.. పూర్తి షెడ్యూల్







