ముగిసిన గల్ఫ్ నౌకాదళ ఎక్సర్ సైజ్
- October 24, 2023
మస్కట్: ఒమన్ సుల్తానేట్లోని అల్ బతినా, అల్ వుస్తా సముద్ర ప్రాంతాలలో గల్ఫ్ కోఆపరేషన్ కౌన్సిల్ దేశాల నౌకాదళాల సహకారంతో రాయల్ నేవీ ఆఫ్ ఒమన్ నిర్వహించిన గల్ఫ్ నేవల్ ఎక్సర్ సైజ్ (యూనియన్ 2023) సోమవారం ముగిసింది. యూనిఫైడ్ నావల్ ఆపరేషన్స్ సెంటర్ ప్రాతినిధ్యం వహించే ఏకీకృత సైనిక కమాండ్ భాగస్వామ్యంతో ఒమన్ రాయల్ ఎయిర్ ఫోర్స్ విమానాలు డ్రిల్ నిర్వహించాయి. గల్ఫ్ కోఆపరేషన్ కౌన్సిల్ దేశాల నౌకాదళాల ఉమ్మడి శిక్షణ లక్ష్యాలను సాధించడం, గల్ఫ్ కోఆపరేషన్ కౌన్సిల్ దేశాల నౌకాదళాల మధ్య సమన్వయాన్ని పెంపొందించడం, శిక్షణ ప్రణాళికలు ఈ ఎక్సర్ సైజ్ లో ఉన్నాయి.
తాజా వార్తలు
- బహ్రెయిన్లో అద్దెదారులకు ఊరట..?
- ఒమన్లో ప్రవాస మహిళలు అరెస్ట్..!!
- సౌదీలో నాలుగు ప్రాంతాలకు రెడ్ అలెర్ట్ జారీ..!!
- ప్రాంతీయ భద్రతను మరింత బలోపేతం చేయాలి..!!
- అబుదాబిలో 9,237 ఈ-స్కూటర్లు సీజ్..!!
- కువైట్లో 6 పోలీస్ స్టేషన్లు తాత్కాలికంగా మూసివేత..!
- కువైట్ విదేశాంగ మంత్రితో షేక్ అబ్దుల్లా బిన్ జాయెద్ ఫోన్లో చర్చలు
- తలారి ముత్తన్న కుటుంబానికి తెలంగాణ గల్ఫ్ సమితి ఆర్థిక భరోసా
- లోక్ భవన్లో గవర్నర్ ఆయుధ పూజలు
- జనవరి దర్శన టికెట్ల విడుదల తేదీలు ఇవే.. పూర్తి షెడ్యూల్







