ఖతార్ లో వేలం కోసం మొబైల్ యాప్ ప్రారంభం
- October 24, 2023
దోహా: ఎలక్ట్రానిక్ సేవలను అభివృద్ధి చేసే ప్రయత్నాల్లో భాగంగా అంతర్గత వ్యవహారాల మంత్రిత్వ శాఖ.. వేలంపాటలను క్రమబద్ధీకరించడానికి 'సౌమ్' మొబైల్ అప్లికేషన్‌ను ప్రారంభించింది. అంతర్గత వ్యవహారాల మంత్రిత్వ శాఖ అందించే వస్తువులను కొనుగోలు చేసే విధానాలను కొత్త యాప్ సులభతరం చేస్తుందని వెల్లడించారు. మంత్రిత్వ శాఖ తరచుగా స్పెషల్ నంబర్ ప్లేట్లు, వాహనాలు, పడవలు, పరికరాలు, ఎలక్ట్రానిక్ పరికరాలు, ఇతర వస్తువుల కోసం వేలం నిర్వహిస్తుంది. పైలెట్ దశలో అప్లికేషన్ ప్రత్యేకమైన ట్రాఫిక్ ప్లేట్ నంబర్‌లకు పరిమితం చేసారు. దీనిని మొబైల్ యాప్ స్టోర్ నుండి డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.
--రాజ్ కుమార్ వనంబత్తిన(మాగల్ఫ్ ప్రతినిధి,ఖతార్)
తాజా వార్తలు
- ఘనంగా GTWCA 19వ బతుకమ్మ సంబరాలు..
- దుబాయ్లో మిడిల్ ఈస్ట్ లోని అతిపెద్ద జ్యువెలరీ డెస్టినేషన్ ప్రారంభం
- దుబాయ్ మెట్రో నుంచి ఎతిహాద్ రైల్ స్టేషన్కు నడక మార్గం.. కొత్త పాదచారుల బ్రిడ్జి ప్రారంభం
- సౌదీ రక్షణ మంత్రితో షేక్ మన్సూర్ బిన్ జాయెద్ భేటీ
- ఇరాన్ అణు సామర్థ్యం పై ట్రంప్ వ్యాఖ్యలు
- బహ్రెయిన్లో అద్దెదారులకు ఊరట..?
- ఒమన్లో ప్రవాస మహిళలు అరెస్ట్..!!
- సౌదీలో నాలుగు ప్రాంతాలకు రెడ్ అలెర్ట్ జారీ..!!
- ప్రాంతీయ భద్రతను మరింత బలోపేతం చేయాలి..!!
- అబుదాబిలో 9,237 ఈ-స్కూటర్లు సీజ్..!!







