అమలులోకి వచ్చిన వాహన లైసెన్స్ జారీ,పునరుద్ధరణ వార్షిక ఫి
- October 24, 2023
రియాద్: వాహనం ఇంధన సామర్థ్యానికి అనుగుణంగా వాహన రిజిస్ట్రేషన్ లైసెన్స్ (ఇస్తిమారా) జారీ, పునరుద్ధరణ కోసం సౌదీ అరేబియా వార్షిక రుసుమును వసూలు చేయడం ప్రారంభించింది. ఇది అక్టోబర్ 22 నుండి అమలులోకి వచ్చింది. మొదటి దశలో.. ఫీజు కేవలం యజమానులకు మాత్రమే వర్తిస్తుంది. రెండవ దశ.. 2024 సంవత్సరంలో అమల్లోకి వస్తుంది. అన్ని తేలికపాటి, భారీ వాహనాల యజమానులకు వర్తిస్తుంది. వార్షిక రుసుము రెండు ప్రమాణాల ప్రకారం లెక్కించబడుతుంది. వాహన ఇంధన వినియోగ సామర్థ్యాన్ని బట్టి రుసుమును ఐదు స్థాయిలుగా విభజించారు. వాహన లైసెన్సుల జారీ మరియు పునరుద్ధరణకు వారి ఇంధన సామర్థ్యాన్ని బట్టి వార్షిక రుసుమును వసూలు చేయాలని 2021 ఆగస్టులో మంత్రి మండలి నిర్ణయించింది.
తాజా వార్తలు
- ఇరాన్ అణు సామర్థ్యం పై ట్రంప్ వ్యాఖ్యలు
- బహ్రెయిన్లో అద్దెదారులకు ఊరట..?
- ఒమన్లో ప్రవాస మహిళలు అరెస్ట్..!!
- సౌదీలో నాలుగు ప్రాంతాలకు రెడ్ అలెర్ట్ జారీ..!!
- ప్రాంతీయ భద్రతను మరింత బలోపేతం చేయాలి..!!
- అబుదాబిలో 9,237 ఈ-స్కూటర్లు సీజ్..!!
- కువైట్లో 6 పోలీస్ స్టేషన్లు తాత్కాలికంగా మూసివేత..!
- కువైట్ విదేశాంగ మంత్రితో షేక్ అబ్దుల్లా బిన్ జాయెద్ ఫోన్లో చర్చలు
- తలారి ముత్తన్న కుటుంబానికి తెలంగాణ గల్ఫ్ సమితి ఆర్థిక భరోసా
- లోక్ భవన్లో గవర్నర్ ఆయుధ పూజలు







