గాజాపై మరోసారి విరుకుపడ్డ ఇజ్రాయెల్
- October 28, 2023
యూఏఈ: గాజాపై మరోసారి ఇజ్రాయెల్ విరుకుపడ్డది. ఉత్తర గాజా స్ట్రిప్‌లోని హమాస్ సొరంగాలు, భూగర్భ బంకర్‌లపై ఇజ్రాయెల్ యుద్ధ విమానాలు బాంబు దాడి చేశాయి. ఇందులో పదుల సంఖ్యలో పాలస్తీయన్లు మరణించగా.. వందలాది మంది గాయపడ్డట్లు హమాస్ ప్రకటించింది. ఈ దాడుల్లో 50కి పైగా బందీలు కూడా మరణించారని సమాచారం. ఇదిలా ఉండగా ఫైటర్ జెట్‌లు 150 "భూగర్భ లక్ష్యాలను" చేధించాయని ఇజ్రాయెల్ మిలటరీ తెలిపింది. వైమానికి దాడులను ఉధృతం చేసినట్లు ఇజ్రాయెల్ సైన్యం శనివారం తెలిపింది. ముట్టడిలో ఉన్న గాజాలో ఉన్న 2.3 మిలియన్ల మందిని బయటి ప్రపంచంతో సంబంధాలు లేకుండా ఇజ్రాయెల్ కమ్యూనికేషన్ వ్యవస్థలను నాశనం చేసింది.మరోవైపు హమాస్ విస్తృతమైన సొరంగాలు, భూగర్భ బంకర్ల నెట్‌వర్క్ లక్ష్యంగా భూతల దాడులకు సిద్ధం అవుతున్నట్లు అని ఇజ్రాయెల్ సైనిక అధికారులు చెప్పారు.
తాజా వార్తలు
- సౌదీ అరేబియాలో భారీ వర్షాలు.. ఆకస్మిక వరదలు..!!
- యూఏఈలో వాతావరణ మార్పులు.. విమాన సర్వీసులకు అంతరాయం..!
- బహ్రెయిన్‌లో డెలివరీ బైక్‌ల కొత్త లైసెన్సులపై నిషేధం?
- ఖతార్‌లో 25 ఆరోగ్య కేంద్రాల ద్వారా హోమ్ వైద్య సేవలు..!!
- కువైట్‌లో నేచర్ రిజర్వ్ లో హంట్.. ఇద్దరు అరెస్ట్..!!
- ఒమన్‌లో ఎల్‌నినో ఎఫెక్ట్.. భారీ వర్షాలు, వరదలు..!
- క్యాన్సర్ రోగులకు గుడ్ న్యూస్ తెలిపిన సిటిజెన్స్ హాస్పిటల్
- రష్యా సంబంధిత ఆంక్షలు, సుంకాల అమలుపై ట్రంప్ తాత్కాలిక మినహాయింపు
- బంగ్లాదేశ్‌లో ఘోర అగ్ని ప్రమాదం..10 మంది సజీవ దహనం
- బ్రెయిన్ క్యాన్సర్‌తో పోరాడుతున్న బాలుడికి అండగా నిలిచిన కేటీఆర్







