గాజాపై అత్యవసర UN సమావేశానికి యూఏఈ పిలుపు
- October 29, 2023
యూఏఈ: గాజాలో ఇజ్రాయెల్ గ్రౌండ్ ఆపరేషన్, టెలికమ్యూనికేషన్ నెట్‌వర్క్‌లను డిస్కనెక్ట్ చేయడంతో వీలైనంత త్వరగా సమావేశం కావాలని యూఏఈ శనివారం ఐక్యరాజ్యసమితి భద్రతా మండలిని కోరిందని దౌత్యవేత్తలు తెలిపారు. గాజాలో గ్రౌండ్ ఆపరేషన్ ను ఇజ్రాయెల్ ప్రకటించిన నేపథ్యంలో వీలైనంత త్వరగా అత్యవసర UNSC సమావేశాన్ని ఏర్పాటు చేయాలని యూఏఈ అభ్యర్థించిందని యూఏఈ దౌత్యవేత్తలు వెల్లడించారు. 15 మంది సభ్యుల కౌన్సిల్ ఆదివారం నాటికి సమావేశం కావచ్చని దౌత్యవేత్తలు తెలిపారు. మరోవైపు యూఏఈ ఆక్రమిత గాజా స్ట్రిప్‌లో ఇజ్రాయెల్ గ్రౌండ్ ఆపరేషన్ చేపట్టడాన్ని ఖండించింది. ఇజ్రాయెల్ సైనిక దాడులు తీవ్రతరం కావడంపై తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది.
తాజా వార్తలు
- ఘనంగా GTWCA 19వ బతుకమ్మ సంబరాలు..
- దుబాయ్‌లో మిడిల్ ఈస్ట్ లోని అతిపెద్ద జ్యువెలరీ డెస్టినేషన్ ప్రారంభం
- దుబాయ్ మెట్రో నుంచి ఎతిహాద్ రైల్ స్టేషన్‌కు నడక మార్గం.. కొత్త పాదచారుల బ్రిడ్జి ప్రారంభం
- సౌదీ రక్షణ మంత్రితో షేక్ మన్సూర్ బిన్ జాయెద్ భేటీ
- ఇరాన్ అణు సామర్థ్యం పై ట్రంప్ వ్యాఖ్యలు
- బహ్రెయిన్‌లో అద్దెదారులకు ఊరట..?
- ఒమన్‌లో ప్రవాస మహిళలు అరెస్ట్..!!
- సౌదీలో నాలుగు ప్రాంతాలకు రెడ్ అలెర్ట్ జారీ..!!
- ప్రాంతీయ భద్రతను మరింత బలోపేతం చేయాలి..!!
- అబుదాబిలో 9,237 ఈ-స్కూటర్లు సీజ్..!!







