వర్షాలను ఎదుర్కోవడానికి సిద్ధమైన జెడ్డా
- October 29, 2023
జెడ్డా: రాబోయే కాలంలో భారీ వర్షాల కారణంగా ఏర్పడే పరిస్థితులను ఎదుర్కోవటానికి ఫీల్డ్ ప్లాన్ నిర్వహించడానికి సంసిద్ధంగా ఉన్నట్లు జెడ్డా గవర్నరేట్ మునిసిపాలిటీ వెల్లడించింది. వర్షాకాల ప్రణాళికను నిర్వహించడంలో 3,333 మందికి పైగా సిబ్బంది, 1,691 కంటే ఎక్కువ పరికరాలు, యంత్రాలను సిద్ధం చేసినట్లు జెడ్డా మున్సిపాలిటీ తెలిపింది. అత్యవసర సామగ్రిని 16 ఉప మునిసిపాలిటీలు, 17 సహాయక కేంద్రాలలో పంపిణీ చేయనున్నట్లు పేర్కొంది.
తాజా వార్తలు
- ఘనంగా GTWCA 19వ బతుకమ్మ సంబరాలు..
- దుబాయ్లో మిడిల్ ఈస్ట్ లోని అతిపెద్ద జ్యువెలరీ డెస్టినేషన్ ప్రారంభం
- దుబాయ్ మెట్రో నుంచి ఎతిహాద్ రైల్ స్టేషన్కు నడక మార్గం.. కొత్త పాదచారుల బ్రిడ్జి ప్రారంభం
- సౌదీ రక్షణ మంత్రితో షేక్ మన్సూర్ బిన్ జాయెద్ భేటీ
- ఇరాన్ అణు సామర్థ్యం పై ట్రంప్ వ్యాఖ్యలు
- బహ్రెయిన్లో అద్దెదారులకు ఊరట..?
- ఒమన్లో ప్రవాస మహిళలు అరెస్ట్..!!
- సౌదీలో నాలుగు ప్రాంతాలకు రెడ్ అలెర్ట్ జారీ..!!
- ప్రాంతీయ భద్రతను మరింత బలోపేతం చేయాలి..!!
- అబుదాబిలో 9,237 ఈ-స్కూటర్లు సీజ్..!!







