పాలస్తీనా ప్రజల కోసం ప్రార్థనలు చేసిన కింగ్ సుల్తాన్
- October 30, 2023
బహ్రెయిన్: గాజా పౌరులపై అత్యంత దారుణమైన దురాగతాలను ప్రపంచం ముక్తకంఠంతో ఖండిస్తుంది. ఇప్పటికే ఇజ్రాయెల్ దాడుల్లో 3,000 మందికి పైగా పిల్లలు, మహిళలు, వృద్ధులు, యువకులు మరణించగా. వేలాది మంది నిరాశ్రయులయ్యారు. తాగేందుకు మంచినీరు, తినేందుకు ఆహారం లేక అలమటిస్తున్నారు. రోజు బాంబు దాడులు నిత్యకృత్యమయ్యాయి. పాలస్తీనా ప్రజలకు మద్దతుగా బహ్రెయిన్ ఉంటుందని హెచ్ఎం రాజు స్పష్టం చేశారు. పాలస్తీనా ప్రజలకు న్యాయం చేయాలని కోరుతూ నిర్వహించిన ప్రత్యేక ప్రార్థనల్లో ఆయన పాల్గొన్నారు. గాజాలో శాంతిని పెంపొందించడానికి అవిశ్రాంతంగా కృషి చేయాలని ప్రపంచదేశాలకు పిలుపునిచ్చారు.
తాజా వార్తలు
- BCCI Naman Awards: మిథాలీ రాజ్‌కు లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డు
- దుబాయ్‌లో యూఏఈ అధ్యక్షులు మరియు జోర్డాన్ రాజు భేటీ!
- ఈద్ పండుగ శుక్రవారం వస్తే జుమ్మా ప్రార్థన చేయాలా?
- సాహస యాత్రల పై NATS అవగాహన సదస్సు...
- బహ్లాలో ట్రక్కు దగ్ధం..తప్పిన ప్రమాదం..!!
- ఈద్ అల్-ఫితర్ సెలవులు.. PHCC పనివేళల్లో మార్పు..!!
- షార్జా, అబుదాబికి ఫ్లైట్ సర్వీసులు..ఎయిర్ ఇండియా
- ఈద్ అల్ ఫితర్.. దుబాయ్ లో 3 రోజుల పాటు ఉచిత పార్కింగ్..!!
- నివాస ఉల్లంఘనదారులకు ఆశ్రయం కల్పిస్తే SR100,000 జరిమానా, జైలు శిక్ష..!!
- బహ్రెయిన్‌లో 240,000 మందికి పైగా విద్యార్థులకు ఆన్లైన్ చదువులు..!!









