దుబాయ్ ఫిట్నెస్ ఛాలెంజ్ షురూ
- October 30, 2023
యూఏఈ: గలాదరి బ్రదర్స్ (GB) నుండి దాదాపు 900 మంది ఉద్యోగులు దుబాయ్ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియంలో వార్షిక దుబాయ్ ఫిట్నెస్ ఛాలెంజ్ (DFC)ని ఎంతో ఉత్సాహంతో ప్రారంభించారు. గ్రూప్ ఉద్యోగులు, అధికారులు 30 రోజుల ఫిట్నెస్ ఛాలెంజ్‌లో ఉత్సాహంగా పాల్గొన్నారు. శనివారం దుబాయ్ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియంలో గలదరి ఫిట్నెస్ ఛాలెంజ్ 2023 ఓపెనింగ్‌లో గ్రూప్ చీఫ్ ఇన్వెస్ట్మెంట్ ఆఫీసర్ ఇబ్రహీం గలదారి, చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ - మీడియా డివిజన్, అడ్వర్టైజింగ్ ఆఫీసర్ రవి థరూర్ పాల్గొన్నారు. యోగా, ఇతర కార్యక్రమాలతో ఛాలెంజ్ ఉత్సాహంగా కొనసాగింది.
తాజా వార్తలు
- బహ్రెయిన్‌లో అద్దెదారులకు ఊరట..?
- ఒమన్‌లో ప్రవాస మహిళలు అరెస్ట్..!!
- సౌదీలో నాలుగు ప్రాంతాలకు రెడ్ అలెర్ట్ జారీ..!!
- ప్రాంతీయ భద్రతను మరింత బలోపేతం చేయాలి..!!
- అబుదాబిలో 9,237 ఈ-స్కూటర్లు సీజ్..!!
- కువైట్‌లో 6 పోలీస్ స్టేషన్లు తాత్కాలికంగా మూసివేత..!
- కువైట్ విదేశాంగ మంత్రితో షేక్ అబ్దుల్లా బిన్ జాయెద్ ఫోన్లో చర్చలు
- తలారి ముత్తన్న కుటుంబానికి తెలంగాణ గల్ఫ్ సమితి ఆర్థిక భరోసా
- లోక్ భవన్లో గవర్నర్ ఆయుధ పూజలు
- జనవరి దర్శన టికెట్ల విడుదల తేదీలు ఇవే.. పూర్తి షెడ్యూల్







